twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కైపెక్కిస్తున్న హెబ్బా.. పిచ్చెక్కించే లుక్.. రెప్పవాల్చడం కష్టమే

    |

    ముంబై భామ హెబ్బా పటేల్ గుర్తుందిగా! పాతికేళ్ల ఈ యంగ్ లేడీ బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్ఠనో.. బోల్డ్‌గా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో ఉంచుతూ ఆకర్షించడంలోనూ అంతే దిట్ట. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు దక్కించుకోలేక పోయింది. కెరీర్ ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తపనతో హెబ్బా అందాల విందుకు పదును పెట్టింది. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దర్శక నిర్మాతలకు గాలం వేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ కుర్రకారు కంటిపై రెప్ప వాల్చకుండా చేస్తోంది.

    కుమారి 21 ఎఫ్ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా.. ఇటీవలే 24 కిస్సెస్ మూవీలో కూడా రెచ్చిపోయి పర్‌ఫార్మ్ చేసింది. బోల్డ్ సీన్స్‌లో తనదైన హావభావాలతో ఆకట్టుకుంది. కానీ లాభం లేదు.. ఎప్పటిలాగే అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ సారి చాలా సీరియస్‌గా తీసుకున్న హెబ్బా స్టన్నింగ్ లుక్ లోకి మారింది. తన తాజా లుక్‌తో దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంటోంది. ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సెన్సేషనల్ పిక్స్ షేర్ చేస్తోంది యంగ్ లేడీ హెబ్బా పటేల్. సెగలు పుట్టిస్తున్న ఈ పిక్స్ చూసి యువత బేజారవుతోంది.

     Heeba Patels Sexy Look posted in her social Account

    హెబ్బాను ఇలా చూసిన నెటిజన్లు ఊరుకుంటారా! వెంటనే కామెంట్లతో హోరెత్తించారు. ఒకరు కుమారి చాలా హాట్ అంటే మరొకరు కిల్లర్ అందాలు అని, ఇంకొంతమంది వావ్, సూపర్, ఈ ఎండల్లో నీ వీడేంటి హెబ్బా అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఇవి చూసైనా తాను అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయో.. లేదో!

    English summary
    Kumari 21F Beauty Heeba Patel gave glamour treatment to the netijans. She posted a pic which is very hot. These pics are viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X