యూట్యూబర్‌తో యంగ్ హీరోయిన్ రొమాన్స్.. బయటపడ్డ సీక్రెట్‌ సహజీవనం!

ఇది వరకే కొందరు నొతెద్ హీరో అండ్ హీరోయిన్ లు చాలా మంది ఎప్పుడో సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ దాదాపు రెండు దశాబ్దాలు కంప్లీట్ అయినా కూడా ఇంకా సమయం గడుస్తున్నా కూడా పెళ్లి లాంటివి చేసుకోకుండానే కెరీర్ ని కొనసాగిస్తారు. అలాంటి మోస్ట్ ఎలిజిబుల్ గా ఉన్న హీరోలు హీరోయిన్ లు కూడా చాలా మంది.

కాగా ఇప్పుడిప్పుడే నార్త్ లో కొందరు హీరోయిన్స్ తన పెళ్లిళ్ల విషయంలో ఓపెన్ అవుతుండగా తాజాగా ఈ లిస్ట్ లో సౌత్ హీరోయిన్ సునైనా కూడా చేరింది. కాగా సునైనా మన తెలుగు ఆడియెన్స్ కి అయితే ఇటీవల వచ్చిన హిట్ చిత్రం "రాజ రాజ చోర" తో బాగా తెలిసి ఉండవచ్చు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం తోనే ఆమె ఎన్నో ఏళ్ళు నుంచి ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ మంచి బ్రేక్ ని పెర్ఫామర్ గా అందుకుంది.

hero sreevishnu heroine sunainaas secrect relationship exposed finally

కాగా ఈ సినిమా హిట్ తర్వాత ఈమె తమిళ్ లో మంచి ఆఫర్ లను అందుకుంది. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె విషయంలో పెళ్లి, ప్రేమ లాంటి వార్తలు ఎప్పుడూ బయటకి రాలేదు కానీ ఇప్పుడు సడెన్ గా ఆమె ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు బయటకి వచ్చేసాయి. అది కూడా ఈమె ఇండియాలో కూడా తమ పార్ట్నర్ ని చూస్కోలేదు ఎక్కడో అరబిక్ ఫేమస్ యూట్యూబర్ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు బయటకి వచ్చాయి.

వీరిద్దరూ ఎప్పుడు నుంచో ప్రేమలో ఉన్నారట. కానీ ఫైనల్ గా ఇప్పుడు దీనిని బయట పెట్టారు. కాగా ఇప్పుడు వీరి ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళడానికి సిద్ధం అయ్యింది అని తెలుస్తుంది. అందుకే ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న వీరి రిలేషన్ షిప్ బయటపడింది. ఇది విన్న తమిళ ఆడియెన్స్ కూడా ఒకింత వింతగానే ఫీల్ అవుతున్నారు. ఇక ఈమె ఎప్పుడో 2005 లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

hero sreevishnu heroine sunainaas secrect relationship exposed finally

అది కూడా తెలుగు సినిమా తోనే ఈమె వెండితెరకి పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా 10త్ క్లాస్ సినిమాలో కూడా ఈమె నటించింది. అక్కడ నుంచి కెరీర్ ని స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యింది. కాగా ఈమె నుంచి చివరిగా "రెజీనా" అనే సినిమా చివరిగా వచ్చింది. అలాగే నవీన్ చంద్ర థ్రిల్లర్ సిరీస్ "రిషి" లో కూడా కనిపించగా ఇపుడు దీని సీక్వెల్ "రిషి పార్ట్ 2", "రాకెట్ డ్రైవర్" అనే సినిమా కూడా చేస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X