బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

సాధారణంగా హీరోయిన్లు గతంలో ఏం చేసినా సినిమాల్లోనే కనిపించేది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని ద్వారా ఎంతో మంది భామలు ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ రెచ్చిపోతోన్నారు. మరీ ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోన్నారు. అలాంటి వారిలో ఆదా శర్మ ఒకరు. సుదీర్ఘ కాలంగా హాట్ షోతో హైలైట్ అవుతోన్న ఈ బ్యూటీ.. సినిమాలు చేయకున్నా నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఆదా శర్మ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆలస్యం లేకుండా దాన్ని మీరే చూడండి!

చిన్న వయసులోనే మొదలు

చిన్న వయసులోనే మొదలు

టీనేజ్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌లో వచ్చిన '1920' అనే సినిమాతో ఆదా శర్మ నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి మెప్పించడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేషన్‌లోనూ నిలిచింది. దీంతో ఈ భామ అప్పుడే దేశ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరి దృష్టిలో పడింది. తద్వారా ఎన్నో ఆఫర్లను దక్కించుకుంది.

పూరీ సినిమాతో తెలుగులోకి

పూరీ సినిమాతో తెలుగులోకి

'1920' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ చిత్రాల్లో భాగమైంది. ఇక, 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరో. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు నటనలో ఆకట్టుకోవడంతో ఆమెకు చాలా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.

అలాంటి మూవీలు.. క్షణంతో

అలాంటి మూవీలు.. క్షణంతో

తెలుగులో ఆదా శర్మకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలా ఈ భామ 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలలో హీరోయిన్‌గా సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత అదే తరహాలో ఆఫర్లు వచ్చినా చేయలేదు. కానీ, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని ఎంచుకుంది. ఇందులో భాగంగానే 'క్షణం' చేసి భారీ హిట్‌‌ను అందుకుంది.

ఇప్పుడలా బిజీగా మారింది

ఇప్పుడలా బిజీగా మారింది

చాలా కాలం పాటు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపిన ఆదా శర్మ.. ఇప్పుడు మాత్రం పెద్దగా ప్రాజెక్టులు చేయట్లేదు. కానీ, మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తోంది. తద్వారా కెరీర్‌ను అలా అలా నడుపుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఆదా శర్మ.. ఈ మధ్య కాలంలో చాలా నెమ్మదించింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను అందరితో పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ ఉంది.

హాట్ షోతో కాక రేపుతోందిగా

హాట్ షోతో కాక రేపుతోందిగా

ఆదా శర్మ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె పొట్టి బట్టల్లో అందాలను ఆరబోస్తోంది. ఇలా తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

హాట్ సెల్ఫీ వదిలిన బ్యూటీ

హాట్ సెల్ఫీ వదిలిన బ్యూటీ


సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా మితిమీరిన హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఆమె బ్రాలో విపరీతంగా క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. తద్వారా ఆదా శర్మ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి.. బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X