Aditi Rao Hydari: అదితి రావు హైదరీ అందాల ప్రవాహం!

Aditi Rao Hydari: అదితి రావు హైదరీ.. అచ్చమైన హైదరాబాద్ అమ్మాయి. సమ్మోహనం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. మొదటి చిత్రంలో తన అందం, అభినయం కనబరిచి అందరి చేత ఆహా అనిపించుకుంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన వి సినిమాలోనూ కనిపించింది. అలాగే సమ్మోహనం, అంతరిక్షం, సైకో, హే సినామిక వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండి మలయాళ, తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది.

ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన తాజా అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంది. అలాగే కొత్త కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ... అదిరిపోయే డ్రెస్సులు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. వాటిని నెట్టింట షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

 Heroine Aditi Rao Hydari Stunning Look Photos Goes Viral

అందులో బ్లాక్ కలర్ డ్రెస్సు వేసుకొని అదితి రావు హైదరీ అదిరిపోయే లుక్కులో దర్శనం ఇచ్చింది. నలుపు రంగు డ్రెస్సులో అదితి అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అదితి వేసుకున్న డ్రెస్సు ఎద నుంచి నడుము వరకు మాత్రమే ఉండగా.. ఓవైపు పొడవాటిగా వదిలేశారు. నెట్టెడ్ క్లాత్ లో ఉన్న ఈ డ్రెస్సులోంచి అదితి అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల్లో అదితి కాళ్లు అయితే చమక్కుమని మెరుస్తున్నాయి. చేతులు కూడా చాలా అందంగా, తెల్లగా మెరిసిపోతుండగా.. ఎద అందాలు కూడా ఫుల్ హైలెట్ అయ్యాయి. బ్లాక్ హై హీల్స్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన ఫోజులు ఇచ్చింది.

 Heroine Aditi Rao Hydari Stunning Look Photos Goes Viral

మెహంపై.. ముఖ్యంగా కళ్ల మీదే లైట్ పడేలా చేసుకొని మరీ ఫొటోలు దిగింది. చిన్న ఇయర్ రింగ్స్, హెయిర్ లీవ్ చేసుకొని లైట్ మేకప్ తో అదితి చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. అదితి ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. థైస్, ఎద అందాలు చూస్తూంటే ఆగలేకపోతున్నామని తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు.

 Heroine Aditi Rao Hydari Stunning Look Photos Goes Viral

1986 అక్టోబర్ 28వ తేదీన పుట్టిన అదితి రావు హైదరీ.. 2006లో మమ్ముట్టి సరసన ప్రజాపతి అనే సినిమాలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అపై బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చాలా సార్లు మీడియా కంటపడ్డారు. తరచుగా ఈ జంట విహార యాత్రలు చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X