స్విమ్‌సూట్‌లో అమలా పాల్ పరువాల విందు: ఇంత హాట్‌గా ఇదే తొలిసారి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు అందులో తెగ సందడి చేస్తున్నారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే వాళ్లు కూడా అదిరిపోయే ఫొటోలు వదులుతూ రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ ఒకరు. సుదీర్ఘ కాలంగా దక్షిణాది భాషల్లో హవాను చూపిస్తోన్న ఈ చిన్నది.. వరుస ఆఫర్లతో తెగ సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమలా పాల్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

 అలా వచ్చింది... తెలుగులోనూ

అలా వచ్చింది... తెలుగులోనూ


అమలా పాల్ టీనేజ్‌లోనే 'నీల తామర' అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత అమలా పాల్ తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి సినిమాల్లో నటించింది.

సెకెండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు

సెకెండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు


వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.

ప్రయోగాలు చేసి సక్సెస్‌ఫుల్‌గా

ప్రయోగాలు చేసి సక్సెస్‌ఫుల్‌గా


'నగ్నం/అడై' అనే సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టిన అమలా పాల్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడడం లేదు. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో హిట్లు ఉన్నా లేకున్నా నటిగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గానే సాగుతుందని చెప్పొచ్చు.

కాంట్రవర్శీలు.. నేషనల్ రేంజ్

కాంట్రవర్శీలు.. నేషనల్ రేంజ్


ఈ మధ్య కాలంలో అమలా పాల్ ఎన్నో విధాలుగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. అలాగే, కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది. ఇక, ఇటీవల అమల ఓ భారీ ప్రాజెక్టు గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ హాట్ టాపిక్ అయింది. అలాగే, టాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా తరచూ వార్తల్లో ఉంటోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


గతంలో కంటే ఇటీవలి కాలంలో అమలా పాల్ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

యమ బోల్డుగా కనిపిస్తోన్న నటి

యమ బోల్డుగా కనిపిస్తోన్న నటి

సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌గా అలరించిన అమలా పాల్.. సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో మాత్రం చేసేది కాదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ లోటును భర్తీ చేసేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది.

స్విమ్‌సూట్‌లో హాట్ షో చేస్తూ

స్విమ్‌సూట్‌లో హాట్ షో చేస్తూ


గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న అమలా పాల్.. కొద్ది రోజులుగా హాట్ ఫొటోషూట్లతో హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్‌సూట్ వేసుకుని చిత్ర విచిత్రమైన భంగిమలు పెట్టేసింది. ఫలితంగా ఆమె అందాలు అన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X