బాత్రూంలో బ్రాతో చరణ్ హీరోయిన్ రచ్చ: వామ్మో తల్లైన తర్వాత కూడా ఇంత ఘోరంగానా!

అందానికి అందం.. నటనకు నటన.. అన్నింటికీ మించి అదిరిపోయే గ్లామర్ ట్రీట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్. పేరుకు విదేశీ అమ్మాయే అయినా.. ఇండియాలో పలు భాషల్లో సినిమాలు చేసిందీ భామ. దీంతో స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సినిమాలకు దూరమైంది.

అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం అయిన అమీ

అలా పరిచయం అయిన అమీ

అమీ జాక్సన్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకుంది. ఇలా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. ఆ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఫేమస్ అయింది.

తెలుగులోకి కూడా అమీ ఎంట్రీ

తెలుగులోకి కూడా అమీ ఎంట్రీ

కోలీవుడ్‌లో పాపులర్ అయిన అమీ జాక్సన్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పిచింది. ఇలా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. గ్లామర్‌తో పాటు నటి గానూ మంచి పేరు పొందింది.

ప్రెగ్నెంట్ తర్వాత నిశ్చితార్థం

ప్రెగ్నెంట్ తర్వాత నిశ్చితార్థం

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు ప్రకటించింది.

పెళ్లి కాకుండానే తల్లి.. బ్రేకప్‌తో

పెళ్లి కాకుండానే తల్లి.. బ్రేకప్‌తో

జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అవుతోన్న అమీ జాక్సన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని పలు వార్తలు రావడంతో క్లారిటీ వచ్చింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోల కూడా షేర్ చేస్తూ తెగ సందడి చేస్తూ నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

అందాల విందు చేస్తోన్న భామ

అందాల విందు చేస్తోన్న భామ

అమీ జాక్సన్ షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయన్నది తెలిసిందే. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే పంథాను ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఓ ఊపేస్తూ సెన్సేషన్ అవుతోంది.

హాట్ సెల్ఫీని షేర్ చేసిన అమీ

హాట్ సెల్ఫీని షేర్ చేసిన అమీ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న అమీ జాక్సన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. బాత్రూంలో తీసుకున్న ఈ పిక్‌లో ఆమె కేవలం బ్రా మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఈ అమ్మడు అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X