ఒంటికి వల చుట్టుకున్న హీరోయిన్.. ఎంతకు తెగించింది భయ్యా!

భారతదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా చలామణీ అవుతున్నారు. అలాంటిది కొందరు విదేశీ భామలు కూడా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందులో హాట్ లేడీ అమీ జాక్సన్ ఒకరు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులోనూ
హాలీవుడ్‌లో సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్నప్పుడే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా సౌత్‌లో పరిచయమైంది. ఆ వెంటనే రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ మూవీల్లోనూ నటించి సెన్సేషన్‌గా మారిపోయింది.

Heroine Amy Jackson Shares Fabulous Looking Photo in Instagram

సినిమాలకు గ్యాప్ ఇచ్చేసి
ఇండియాలో వరుస సినిమాలతో ఓ రేంజ్‌లో హైలైట్ అయిన అమీ జాక్సన్.. కెరీర్ ఫుల్ పీక్‌లో ఉన్నప్పుడే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేసింది. అలా అతడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాతనే జార్జ్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

తల్లైన తర్వాత విడిపోయి
జార్జ్ పనాయెటోతో ఎంగేజ్‌మెంట్ అయిన కొంత కాలానికి అమీ జాక్సన్‌కు బాబు పుట్టాడు. ఆ తర్వాత కూడా ప్రియుడిని ఆమె వివాహం చేసుకోలేదు. దీంతో ఈ జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే కొంత కాలానికి ప్రియుడికి అమీ జాక్సన్ బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సమయాన్ని గడుపుతూ వచ్చింది.

Heroine Amy Jackson Shares Fabulous Looking Photo in Instagram

నటుడితో డేట్.. రీఎంట్రీ
జార్జ్ పనాయెటోతో విడిపోయిన తర్వాత అమీ జాక్సన్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీనికితోడు ఆమె ఊహించని విధంగా మరొక నటుడితో లవ్ ట్రాకును నడుపుతోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక, అమీ జాక్సన్ ప్రస్తుతం ఓ తమిళం చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

ఎప్పుడూ పలకరించేలా
పేరుకు విదేశీ వనితే అయినా ఇండియాలోనే ఎక్కువ ఫేమస్ అయిన అమీ జాక్సన్‌కు ఫాలోయింగ్ కూడా భారీగా ఏర్పడింది. సోషల్ మీడియానే దీనికి కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూనే ఉంటోంది.

సోకులను చూపిస్తోంది
అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. తరచూ హాట్ షోతో కాక రేపుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్లామరస్ ఫొటోలను, వీడియోలను మాత్రమే షేర్ చేస్తోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసే సమయంలోనూ తీసుకున్నవి వదులుతోంది. దీంతో అమీ జాక్సన్ సెన్సేషన్‌గా మారిపోతోంది.

Heroine Amy Jackson Shares Fabulous Looking Photo in Instagram

అమీ ఘాటు పిక్ వైరల్‌
ఫారెన్ హీరోయిన్ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె వల లాంటి టాప్‌ను ధరించి విపరీతంగా హాట్ షో చేసింది. ఇందులో దీంతో ఆమె మొత్తం హైలైట్ అవుతూ కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా అమీ జాక్సన్ షేర్ చేసిన ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది యమ వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X