బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్: ఆ నటుడితో డేటింగ్.. ఇప్పుడు మరీ ఘోరంగా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు సినిమాల్లో నటించకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌లోనే ఉంటున్నారు. అదే సమయంలో తమ అందచందాలతో ఇప్పటికీ వేడి పుట్టిస్తూనే ఉన్నారు. అలా కొంత కాలంగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న హీరోయిన్లలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటన.. అన్నింటికీ మించి తనదైన గ్లామర్ ట్రీట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పుడు సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. తెలుగులోనూ

అలా పరిచయం.. తెలుగులోనూ

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అమీ జాక్సన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకుంది. ఇలా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. ఆ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

పెగ్నెంట్ అయ్యాక నిశ్చితార్థం

పెగ్నెంట్ అయ్యాక నిశ్చితార్థం

సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయింది.

పెళ్లి లేదు... తల్లయ్యాక బ్రేకప్

పెళ్లి లేదు... తల్లయ్యాక బ్రేకప్

ప్రియుడితో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు తల్లైంది. ఎంగేజ్‌మెంట్ జరిగి, తల్లై చాలా కాలమే అవుతోన్న ఆమె మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని ప్రపంచ వ్యాప్తంగా వార్తలు రావడంతో ఈ న్యూస్ లీకైంది.

మరో నటుడితో ప్రేమాయణం

మరో నటుడితో ప్రేమాయణం

ఇప్పటికే జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం సాగించి ఓ బిడ్డకు తల్లైన అమీ జాక్సన్.. ఇప్పుడు మరో నటుడితో డేటింగ్ చేస్తుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ముగిని తేలుతున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో అమీ జాక్సన్ మరోసారి న్యూస్‌లో హెడ్‌లైన్ అయిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ

అందులో మాత్రం ఫుల్ బిజీ

అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఆమె తన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. ఈ మధ్య తన బిడ్డతో దిగిన పిక్స్‌ను వదులుతూ సందడి చేస్తోంది.

 గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న అమీ జాక్సన్.. ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

దారుణమైన ఫొటో షేర్ చేసి

దారుణమైన ఫొటో షేర్ చేసి

హాట్ హీరోయిన్ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్రా లేకుండా బ్లేజర్ ధరించింది. దానికి కూడా బటన్స్ తీసేసి ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X