ఘోరమైన సెల్ఫీ షేర్ చేసిన చరణ్ హీరోయిన్: షర్ట్ విప్పేసి.. లోదుస్తులు కూడా లేకుండా!
సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ.. నెటిజన్లకు ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతూనే ఉంటోంది. దీనికి కారణం దీని ద్వారా ఎంతో మంది హీరోయిన్లు తమ అందాలను చూపిస్తూ సందడి చేస్తుండడమే. ఇలా ఎంతో మంది భామలు గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తున్నారు. అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. దక్షిణాది చిత్రాలతో యమ ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ తెల్ల పిల్ల తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. సెగలు రేపేలా ఉన్న ఈ పిక్‌పై ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా లుక్కేయండి!

అలా ఎంట్రీ ఇచ్చిన ఫారెన్ పిల్ల
బ్రిటన్‌కు చెందిన అమీ జాక్సన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన అందచందాలతో మెప్పించి.. ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని బాగా పాపులర్ అయింది.

తెలుగులోకి వచ్చేసిన హీరోయిన్
తమిళంలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన అమీ జాక్సన్.. రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంతో టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టేసింది. ఆ తర్వాత ఏకంగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇలా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. మొత్తంగా గ్లామర్, యాక్టింగ్‌తో పేరు తెచ్చుకుంది.

గర్భవతి అయ్యాక నిశ్చితార్థంతో
సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేసింది. అతడితో చాలా కాలం పాటు ట్రాక్ నడిపిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భవతి అయింది. ఆ తర్వాతనే అతడితో అమీ జాక్సన్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు అనౌన్స్ చేసింది.

పెళ్లి కాకుండానే తల్లైన బ్యూటీ
జార్జ్ పనాయొటోతో లవ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు తల్లైంది. ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అవుతోన్న అమీ జాక్సన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు, ఇప్పుడామె మరొకరితో డేటింగ్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోల కూడా షేర్ చేస్తూ తెగ సందడి చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తూ హల్‌చల్
సోషల్ మీడియాలో అమీ జాక్సన్ షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన పిక్స్, వీడియోలే ఉంటాయి. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే పంథాను ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఓ ఊపేస్తూ హైలైట్ అవుతోంది.

హాట్ సెల్ఫీని వదిలిన అమ్మడు
ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఈ పిక్‌లో ఆమె షర్ట్ బటన్స్ తీసేసింది. పైగా లోదుస్తులు కూడా వేసుకోనట్లు కనిపించింది. ఫలితంగా ఈ అమ్మడు ఎద అందాలు నెటిజన్లకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు వీక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











