Ananya Panday క్లీవేజ్ షోతో రచ్చ.. లైగర్ హీరోయిన్ హాట్ హాట్ పిక్స్‌ వైరల్

లైగర్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన స్టార్ హీరో కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే తన అందచందాలతో రచ్చ చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో కాకపుట్టిస్తున్నది. గ్లామర్ ట్రీట్‌తో అనన్య పాండే జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ డాల్ అనన్య పాండే వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

బాలీవుడు నటుడి కూతురిగా

బాలీవుడు నటుడి కూతురిగా

అనన్య పాండే వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాలీవుడ్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అనన్య తండ్రి చంకీ పాండే బాలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. తండ్రి వారసత్వం ద్వారా అనన్య పాండే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే దక్షిణాది ప్రేక్షకులకు కూడా చేరువైంది.

వరుస చిత్రాలతో క్రేజీగా

వరుస చిత్రాలతో క్రేజీగా

అనన్య పాండే తన కెరీర్‌ను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే చిత్రంతో ప్రారంభించించింది. ఆ తర్వాత పతి, పత్ని ఔర్ ఓ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇర్ఫాన్ ఖాన్‌ నటించిన అంగ్రేజీ మీడియం సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఆ తర్వాత ఇషాన్ కట్టర్‌తో ఖాళీ పీళీ అనే చిత్రంలో నటించింది. ఆమె నటించిన గెహ్రాయియాన్ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది.

లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండతో

లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండతో

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో గ్లామర్ డాల్‌గా యువతను పిచ్చెక్కించేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ సినిమాపై, అనన్యపై క్రేజ్‌ను పెంచాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

షాహిద్ కపూర్ సోదరుడితో డేటింగ్

షాహిద్ కపూర్ సోదరుడితో డేటింగ్

ఇక అనన్య పాండే వ్యక్తిగత జీవితంలోకి వెళితే. బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్నదనే విషయం ముంబై మీడియాలో హాట్ హాట్ వార్తగా మారింది. ఖాళీ పీళీ చిత్ర షూటింగు సమయంలో ఇషాన్‌కు అనన్య దగ్గరైంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పలుమార్లు ముంబైలో మీడియా కంటికి చిక్కారు. ఇటీవల రాజస్థాన్‌లోని రాథంబోర్ నేషనల్ పార్క్‌లో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

న్యూ ఇయర్ వేళ అందాల ఆరబోత

న్యూ ఇయర్ వేళ అందాల ఆరబోత

ఇలా హాట్ హాట్ వార్తల్లో నిలిచిన అనన్య పాండే తాజా ఫోటోషూట్ వైరల్ అయింది. ఉల్లిపొర కంటే పలుచని డ్రస్‌లో అందాలను ఆరబోసింది. కొర్సెట్ డిజైనర్ టాప్, స్కర్ట్‌లో శృంగారదేవతను తలపించింది. కొత్త సంవత్సరం.. సరికొత్త అందాలతో నేను అంటూ తన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా అభిమానులు లైక్స్‌, కామెంట్స్‌తో కేక పుట్టించారు. కొద్ది సేపట్లోనే 5 లక్షల మంది లైక్స్ కొట్టగా.. 4 వేల మంది కామెంట్స్‌తో అల్లాడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X