నగ్న చిత్రాలతో హీరోయిన్ అనుమోల్ బ్లాక్ మెయిల్.. ప్రైవేట్ పార్ట్ ఫోటోలు, వీడియోలు లీక్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లిందనే వాదన మధ్య మరో దారుణమైన ఘటన మలయాళ చిత్ర పరిశ్రమలో చోటుచేసుకొన్నది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరోయిన్ అనుమోల్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని కొందరు ఆకతాయిలు హీరోయిన్ అనుమోల్‌కు కొన్ని న్యూడ్ ఫోటోలు పంపడం వివాదంగా మారింది. ఆమె ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా స్పందించారు. ఆమె తన పోస్టులో ఏమన్నారంటే..

ప్రైవేట్ పార్టుల ఫోటోలు
తాజాగా అనుమోల్‌కు సంబంధించిన వాట్సప్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లకు అశ్లీలమైన, అసభ్యమైన ఫోటోలను పంపారు. ఆ ఫోటోల్లో కొన్ని ఆమె ప్రైవేట్ పార్టులకు సంబంధించినవి కూడా ఉండటంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. అయితే వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోవడంతో వారిని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు.

అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలతో
తనను అసభ్యమైన ఫోటోలు, వీడియోలతో ఆకతాయిలు వేధిస్తున్న తీరుపై అన్‌మోల్ సోషల్ మీడియాలో స్పందించారు. నాకు ఎవరైతే నా ప్రైవేట్ పార్టులకు సంబంధించిన ఫోటోలు పంపుతున్నారో వారికి ఒకటే విషయం చెప్పదలుచుకొన్నాను. మిమ్మల్ని బ్లాక్ చేసి విసిగిపోయాను. ఇక మీ అకౌంట్లను బ్లాక్ చేయదలచుకోలేదు. ఇప్పటి వరకు సహనంతో వేచి చూశాను అని అన్‌మోల్ అన్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు
ఇక ముందు నాకు అలాంటి ఫోటోలు వీడియోలు పంపితే పరిస్థితి మరోలా ఉంటుంది. నా ప్రైవేట్ పార్టులంటూ పంపించే వీడియోలు, ఫోటోలపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. చెత్త ఫోటోలు పంపింతేవాటిని అధికారులకు అందజేస్తాను. ఆ తర్వాత చోటుచేసుకొనే పరిణామాలకు నేను బాధ్యత వహించను అని అన్‌మోల్ పేర్కొన్నారు.
Recommended Video

అనుమోల్ కెరీర్ ఇలా
2010లో తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ప్రవేశించిన అనుమోల్ కన్నుక్కుల్లె, రామార్, సూరన్ చిత్రాల్లో నటించారు. మలయాళంలో మేఘారూపన్ చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు 15 చిత్రాల్లో పలు రకాల పాత్రలను పోషించారు. ఇప్పుడు మైసూర్ 150 కిలోమీటర్ అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఎదురైన సంఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











