చమ్కీల చీరలో మతాబులా వెలిగిపోతున్న అనుపమ.. క్లోజప్ యాంగిల్స్ వేరే లెవెల్ అంతే!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో రచ్చ చేస్తుంటుందీ క్యూట్ బ్యూటీ. 2015లో ప్రేమమ్ సినిమాతో మలయాళ సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదిరిపోయే సినిమాల్లో కనిపించి అనేక హిట్లు కొట్టింది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేధికగా అద్భుతమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అ ఆ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమే ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజీలు, సీతాకోకచిలుక వంటి సినిమాల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, సినిమాల్లోనూ నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ జయం రవితో కలిసి సైరన్ అనే సినిమా చేసింది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Heroine Anupama Parameswaran Stunning Bikini Look Photos Goes Viral

ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాగ్రామ్ వేధికగా అద్భుతమైన, అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో పింక్ కలర్ చమ్కీల చీర కట్టుకుని పువ్వులా మెరిసిపోతుంది. మతాబులా వెలిగిపోతూ దర్శనం ఇచ్చింది. ముఖ్యంగా మిర్రర్ పక్కన నిల్చొని లైట్ల వెలుగులో బేబీ పింక్ కలర్ శారీలో చాలా చక్కగా కనిపిస్తోంది. అలాగే కైపెక్కించే కళ్లతో చూస్తూ కుర్రకారును ఆగం చేస్తోంది. ముఖ్యంగా ఎదపై మ్యూజిక్ సింబల్ కనిపించేలా ఘాటు ఘాటు ఫోజులు పెట్టింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నారు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. నీ అందాన్ని అస్సలే తట్టుకోలేకపోతున్నామని వివరిస్తున్నారు. ఇంత ఘాటు అందాలు చూపిస్తే మేమంతా ఏం కావాలంటూ అడుగుతున్నారు. నిన్ను ఇలా చూస్తూ బతికేయొచ్చు అని కొందరు.. అస్సలు తట్టుకోలేకపోతున్నాం అమ్మడూ అంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ పొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X