బికినీలో అల్లు అర్జున్ ఎమ్మెల్యే.. ఫ్రంట్, బ్యాక్ అందాలతో అరాచకంగా!

టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు అందం, అభినయంతో మెప్పిస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే తమదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో కేథరిన్ థ్రెస్సా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. చాలా హిట్ చిత్రాల్లో భాగం అయింది. ఫలితంగా ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇలా కేథరిన్ థ్రెస్సా తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఫుల్ ఫేమస్:కేథరిన్ థ్రెస్సా 2010లో వచ్చిన 'శంకర్ ఐపీఎస్' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'ద థ్రిల్లర్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే 'చమ్మక్ చల్లో' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. వరుస సినిమాలతో ఫేమస్ అయింది.

Heroine Catherine Tresa Latest Glamorous Photos Viral In Internet

ఎన్నో సినిమాల్లో ఆఫర్లు:తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కేథరిన్ థ్రెస్సా.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. దీంతో చాలా కాలం పాటు కేథరిన్ వరుస చిత్రాలతో హవా చూపించింది.

అప్పటి నుంచి ఖాళీగా:కేథరిన్ థ్రెస్సాకు తెలుగులో ఆఫర్లు తగ్గడంతో తమిళంలో మూవీలు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగులోకి వచ్చి 'బింబిసార' అనే సినిమాలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత ఆమె 'మాచర్ల నియోజకవర్గం', 'వాల్తేరు వీరయ్య'లో కూడా భాగం అయింది. తర్వాత సినిమాల్లేక ఖాళీ అయింది.

Heroine Catherine Tresa Latest Glamorous Photos Viral In Internet

అందులో కూడా బిజీగా:తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న హీరోయిన్ కేథరిన్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

Heroine Catherine Tresa Latest Glamorous Photos Viral In Internet

గ్లామర్ ట్రీట్‌తో హల్చల్:సోషల్ మీడియాలో హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో కేథరిన్ పేరు తరచూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోతోంది.

Heroine Catherine Tresa Latest Glamorous Photos Viral In Internet

బికినీలో కేథరిన్ థ్రెస్సా:హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. దీంతో ఆమె షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X