Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

కొన్నాళ్ల కిందటి వరకూ ఎవరైనా నటీమణులు ఫోకస్ అవ్వాలంటే సినిమాలే చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీనివల్ల ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ చాలా మంది అమ్మాయిలు నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఒకరు.

వరుస సినిమాలతో సత్తా చాటుతూ ఉన్నా.. తన అందచందాలతో ఇంటర్నెట్‌కు కూడా ఈ అమ్మడు షేక్ చేసేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చింది.. ఇలా పరిచయం

అలా వచ్చింది.. ఇలా పరిచయం

దిశా పటానీ చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ రంగంలో తన ఫిగర్‌తో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును కూడా అందుకుంది. అలాగే, ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. అలాంటి సమయంలోనే పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో దిశా హీరోయిన్‌గా పరిచయం అయింది.

 ఆమె కెరీర్‌ను మార్చేసిన ‘ధోనీ'

ఆమె కెరీర్‌ను మార్చేసిన ‘ధోనీ'

మొదటి చిత్రం 'లోఫర్' సరిగా ఆడకపోవడంతో దిశా పటానీకి నటిగా మంచి ఆరంభం దక్కలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది.

 స్టార్ స్టేటస్.. వరుస సినిమాలతో

స్టార్ స్టేటస్.. వరుస సినిమాలతో

బాలీవుడ్‌లో స్థిరపడిపోయిన దిశా పటానీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఆమె స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.

 స్టార్ హీరోతో డేటింగ్ చేస్తూ రచ్చ

స్టార్ హీరోతో డేటింగ్ చేస్తూ రచ్చ

కెరీర్ పరంగా సక్సెస్‌ అయిన దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో నడుపుకుంటోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోందీ సుందరాంగి.

సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా

సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా


కొంత కాలంగా వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమె ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు.

ఇంటర్నెట్‌ను ఊపేస్తోన్న దిశా

ఇంటర్నెట్‌ను ఊపేస్తోన్న దిశా

చాలా కాలంగా దిశా పటానీ బోల్డ్ వ్యవహార శైలితో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను స్వయంగా వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను దిశా తన అందాలతో ఊపేస్తోంది.

దారుణమైన సెల్ఫీ షేర్ చేసింది

దారుణమైన సెల్ఫీ షేర్ చేసింది

ఈ మధ్య కాలంలో తన గ్లామర్‌తో రచ్చ చేస్తోన్న దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రాతో పాటు చిన్న షార్ట్ ధరించింది. అంతేకాదు, ఇందులో ఆమె తన షార్ట్‌ను కిందకు జరిపి మరీ అందాల విందు చేస్తోంది. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే తెగ చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X