Disha Patani: దిశా పటాని దిమ్మతిరిగే ఫోజులు.. చూశారంటే చితికిపోవాల్సిందే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది గ్రేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. తెలుగులో ఈ ఒక్క సినిమా తప్ప ఆమె మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఏడాదికో సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలో ఎమ్.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ, కంగ్ ఫు యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, భాఘీ2, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
దిశా పటాని సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెను సినిమాల్లో చూసి ఇష్టపడే వారికంటే కూడా సోషల్ మీడియాలో చూసి ఫాలో అయ్యే వారే ఎక్కువ. ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో షేర్ చేసుుకుంటుంది. ఆమె హాట్ హాట్ ఫొటోలను చూడడంతో పాటు ఆమె గరించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. దిశా కూడా ఏమాత్రం అందాలు దాచుకోకుండా అన్ని చూపిస్తుంటుంది. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఫోజులు ఇస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. స్పోర్ట్స్ బ్రా వేసుకున్న ఆమె కింద ఓ వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. జిప్ కూడా పెట్టుకోకుండా నెట్టింట తన అందాలను ఆరబోసింది. ప్యాంట్ జిప్ మొత్తం లాగేసి మరీ ఓ స్టూల్ పై కూర్చొని కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ ఫొటోల్లో ఆమె అందాలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎద అందాలతో పాటు నడుము, నాభి అందాలు అందరినీ ఆగం చేస్తున్నాయి.
Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కు నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. టాప్ 5కి చేరేందుకు ఇదే బూస్టింగా!
దిశా పటాని షేర్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి. నీ అందం అదిరింది, ప్యాంట్ విప్పి మరీ చూపిస్తావా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ నడుము, నాభి అందాలు చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాం అంటూ వివరిస్తున్నారు. ఐ లవ్ యూ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
59.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను కల్గిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు 2 వేల 104 పోస్టులు పెట్టింది. తన అందమైన ఫొటోలతో పాటు సినిమా అప్ డేట్లను కూడా వీటిల్లో వివరించింది. దిశా పటాని పెట్టిన ప్రతీ పోస్టుకు ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేసేవాళ్లు. లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేసేవారు. దిశా పటాని కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ సినిమాలో కూడా నటించింది.


Click it and Unblock the Notifications











