For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Disha Patani లోఫర్ భామ సొగసులు చూడతరమా? లేటేస్ట్ ఫోటోషూట్‌తో రచ్చ!

  |

  సోషల్ మీడియాను షేక్ చేయడంలో దిశా పటాని తర్వాతే ఎవ్వరైనా. ఆన్ లైన్ మాధ్యమాలపై అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా యమ కిక్కిస్తుంటుంది ఈ లోఫర్ బ్యూటీ. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులకు సొగసుల గాలం వేస్తుంటుంది. అలా ఇప్పటికీ ఈ బ్యూటీ సోకులు ఆన్ లైన్ వేదికలను వేడెక్కించిన సందర్భాలు బోలెడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదే విందు ఇచ్చింది దిశా. ఈ సారి ఎద పొంగులను హైలైట్ చేయడంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.

   బోల్డ్ లేడీ ఆలోచనలే వేరు..

  బోల్డ్ లేడీ ఆలోచనలే వేరు..

  సామజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ హ్యబీగా పెట్టుకుంది. సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీ కంటే ఆన్ లైన్ లోనే అంతమించి గెయిన్ చేస్తోంది ఈ బోల్డ్ లేడీ. అందాల వేడికి ఎవ్వరైనా కరిగిపోవాల్సిందే అనే ఆలోచనతో అదే బాటలో వెళుతోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ రెట్టింపవుతోంది.

   ఇప్పటివరకు ఇలా కనిపించలే! యమ హాట్‌..

  ఇప్పటివరకు ఇలా కనిపించలే! యమ హాట్‌..

  తరచూ బికినీల్లో గ్లామర్ డోస్ దట్టించడం దిశా పటాని నైజం. సినిమాల సంగతి అటుంచితే రెగ్యులర్ గా ఫోటోషూట్స్ మాత్రం అస్సలు మిస్ కాదు ఈ దిశా. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్స్‌స్టాలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి. ఈ ఫొటోల్లో యమ హాట్‌గా కనిపించి పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఎగిసిపడుతున్న ఎద అందాలు యువతను గుండెలను తాకుతున్నాయి.

  సినిమాలతో దిశా ప్రయాణం

  సినిమాలతో దిశా ప్రయాణం

  2016 సంవత్సరం ఎమ్మెస్‌ ధోనీ (MS Dhoni) అన్‌టోల్డ్‌ లవ్‌స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా పటానీ.. నేటికీ తన జర్నీ కొనసాగిస్తూ కెమెరా ముందు బిజీ బిజీగా కదులుతోంది. వరుస ఆఫర్స్ పెట్టేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. భాగీ, భారత్‌, మలంగ్‌లాంటి సినిమాల్లో నటించింది.

  యువ హీరోతో డేటింగ్.. హాట్ టాపిక్

  యాక్టింగ్ కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతో చాలా ఫేమస్ అయింది దిశా పటాని. యువ హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా నడిపిస్తున్న లవ్ ట్రాక్, డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో నిత్యం హాట్ టాపికే. ఈ లవ్ బర్డ్స్ ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఇటీవలే టైగర్ ష్రాఫ్‌తో దిశా బ్రేకప్ చేసుకుందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

  ప్రభాస్‌తో లోఫర్ భామ

  ప్రభాస్‌తో లోఫర్ భామ

  లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించిన దిశా పటాని.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా ప్రాజెక్ట్‌ K లో నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ అనే మరో సినిమాలో కూడా దిశా నటిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు హాట్ డోస్ దట్టిస్తూ యూత్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంటోంది.

  English summary
  Heroine Disha Patani sizzles with her Latest photoshoot goes viral in the instagram. Here are the her latest photos.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X