Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

ఒకప్పుడు హీరోయిన్లు తమ ఫ్యాన్స్‌కు కానీ, ప్రేక్షకుల దృష్టిలో కానీ ఉండాలంటే సినిమాలే చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. దీని ద్వారా ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్‌ సంబంధిత అప్‌డేట్లు ఇవ్వడంతో పాటు అందాల విందు చేస్తూ మజాను పంచుతున్నారు. అలాంటి సుందరీమణుల్లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. కొంత కాలంగా వరుస సినిమాలతో సత్తా చాటుతూ ఉన్నా.. తన అందచందాలతో ఇంటర్నెట్‌కు కూడా ఈ అమ్మడు ఊపి పడేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి!

 అలా మొదలైన దిశా ప్రయాణం

అలా మొదలైన దిశా ప్రయాణం

చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దిశా పటానీ. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

దిశా కెరీర్‌ను మార్చిన బయోపిక్

దిశా కెరీర్‌ను మార్చిన బయోపిక్

హీరోయిన్‌గా దిశా పటానీకి లోఫర్ మూవీతో మంచి ఆరంభం దక్కలేదనే చెప్పాలి. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. ఈ బయోపిక్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయిందనే అనాలి.

 అన్నింట్లోనూ ఉంటూ ఫుల్ బిజీ

అన్నింట్లోనూ ఉంటూ ఫుల్ బిజీ

క్రమంగా బాలీవుడ్‌లో స్థిరపడిపోయిన దిశా పటానీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తోంది. ఇలా అన్నింట్లోనూ భాగం అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతోంది.

అతడితో డేటింగ్ చేస్తూ హైలైట్

అతడితో డేటింగ్ చేస్తూ హైలైట్

వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో నడుపుకుంటోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది.

అందులో యమ యాక్టివ్‌గా దిశా

అందులో యమ యాక్టివ్‌గా దిశా

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఇందులో అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వాళ్లూ పెరిగారు.

అందాలతో సెగలు రేపుతోందిగా

అందాలతో సెగలు రేపుతోందిగా

మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే దిశా పటానీ సోషల్ మీడియాలో మరింత బోల్డుగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను స్వయంగా వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోందీ బ్యూటీ.

 హాట్ బికినీ ఫొటోతో దిశా రచ్చ

హాట్ బికినీ ఫొటోతో దిశా రచ్చ

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రపు అలల మధ్యన నిల్చుని ఉంది. ఇందులో కేవలం టూ పీస్ బికినీ మాత్రమే ధరించి ఉంది. దీంతో బ్యాక్ నుంచి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X