బాత్రూంలో మెగా హీరోయిన్ హాట్ సెల్ఫీ: ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ హీరోయిన్లు చేసే హడావిడి పెరుగుతూనే ఉంటోంది. చోటా బ్యూటీల నుంచి స్టార్ల వరకూ ఎంతో మంది భామలు తమ అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న ఈమె.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపై ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

టీనేజ్‌లోనే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ టైంలోనే భారీ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. అలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో దిశా హీరోయిన్‌గా పరిచయమైంది.

కెరీర్‌ను మార్చేసిన బయోపిక్

కెరీర్‌ను మార్చేసిన బయోపిక్

'లోఫర్' సరిగా ఆడకపోవడంతో దిశా పటానీకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి.

స్టార్ హీరోయిన్... ఫుల్ బిజీగా

స్టార్ హీరోయిన్... ఫుల్ బిజీగా

కొంత కాలంగా దిశా పటానీ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఆమె స్టార్ హీరోయిన్‌గా ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో

ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను కెమెరాలకు చిక్కింది. అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోతోంది.

ఎప్పుడూ అందులోనే ఉండి

ఎప్పుడూ అందులోనే ఉండి

కెరీర్ పరంగా వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ అప్‌డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది.

అందాలతో మాయ చేస్తోంది

అందాలతో మాయ చేస్తోంది

సుదీర్ఘ కాలంగా దిశా పటానీ బోల్డుగా ఉంటూ సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను స్వయంగా వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను దిశా పటానీ షేక్ చేసి పడేస్తోంది.

హాట్ సెల్ఫీతో రచ్చ చేసింది

హాట్ సెల్ఫీతో రచ్చ చేసింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో అద్దం ముందర బ్రాతో పాటు చిన్న షార్ట్ ధరించింది. అంతేకాదు, ఇందులో ఆమె తన షార్ట్‌ను కిందకు జరిపి మరీ నాభి అందాలను చూపిస్తోంది. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X