ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు తరచూ ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. తద్వారా తెగ హైలైట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల నటన.. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో సినిమాల్లో సత్తా చాటుతోన్న ఈ సుందరాంగి.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్లతో తెగ రెచ్చిపోతోంది. ఫలితంగా తరచూ హెడ్‌లైన్ అవడంతో పాటు తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ మరోసారి ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌లపై మీరూ లుక్కేయండి!

తెలుగులోనే పరిచయమైన దిశా
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ దేశంలోని చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సుందరాంగి పూరీ జగన్నాథ్ - వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇది ఆశించిన రీతిలో ఆడలేదు. ఫలితంగా దిశాకు తెలుగులో సరైన ఆరంభం దక్కలేదు.

ఆ మూవీతో దిశా కెరీర్ మారింది
మొదటి చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్న దిశా పటానీ.. ఆ తర్వాత తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ కెరీర్‌కు ఒక్కసారిగా ఊపు వచ్చినట్లైంది.

స్టార్‌డమ్‌తో మార్క్ చూపిస్తూనే
బాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్న దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె హిందీలో 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది. ఇందులో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. ఫలితంగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో పాటు ఆమె ఫాలోయింగ్‌ను భారీగా పెరిగింది.

ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలోనే
సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌తో పాటు నేమ్‌ను సంపాదించుకున్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోంది. ఆరంభంలో అతడితో సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత రెచ్చిపోతోంది. ఇక, అప్పటి నుంచి అతడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లికి సిద్ధం అవుతున్నారు.

సోషల్ మీడియాలో సందడితో
వరుస పెట్టి సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు.. వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్ విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.

అందాలతో వల వేస్తోన్న దిశా
సోషల్ మీడియాలో దిశా పటానీ ఏ రేంజ్‌లో సందడి చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ ఊపి పడేస్తోంది. దీంతో ఆమె తరచూ హాట్ టాపిక్ అవుతూ తెగ హైలైట్ అయిపోతోంది.

ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రచ్చ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను ధరించి ఫొటోకు ఫోజులిచ్చింది. ఫలితంగా ఉల్లిపొరలా ఉన్న ఆ డ్రెస్ నుంచి ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











