స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అన్న నానుడి ఉంది. అయితే, అదంతా గతం. ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు మన ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ ఈషా రెబ్బా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన అభినయం చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈషా రెబ్బా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

 అలా మొదలైన కెరీర్.. ఇలా పరిచయం

అలా మొదలైన కెరీర్.. ఇలా పరిచయం

చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

చేతి నిండా సినిమాలతో దూసుకెళ్లింది

చేతి నిండా సినిమాలతో దూసుకెళ్లింది

ఈషా రెబ్బా ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే ఆమె కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె హీరోయిన్‌గా చేసిన చిత్రాల్లో రెండు మూడు మాత్రమే విజయాలను అందుకున్నాయి.

అందం... టాలెంట్.. అయినా కష్టాలతో

అందం... టాలెంట్.. అయినా కష్టాలతో

ఈషా రెబ్బా అందం.. యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నప్పటికీ.. ఎందుకో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. చిన్న చిన్న చిత్రాల్లో నటించే ఛాన్స్‌లు వచ్చినప్పటికీ.. పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోలేకపోతోంది. సెకెండ్ హీరోయిన్‌గానూ.. గ్లామర్ పాత్రల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వస్తున్నా.. వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తుందామె.

అలాంటి సినిమాలు.. డిజిటల్ ఎంటర్

అలాంటి సినిమాలు.. డిజిటల్ ఎంటర్

హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఈషా రెబ్బా సెకెండ్ లీడ్‌గానూ నటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలను చేసింది. అదే సమయంలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లో చేసింది. దీనితో నటిగా తన స్టామినాను మరింత పెంచుకుంది.

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోంది

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోంది


ఈషా రెబ్బా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. ఈ కారణంగానే ఈషా రెబ్బా ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకోగల్గుతుంది.

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో తెలుగు అమ్మాయిలు గ్లామర్ ట్రీట్‌లోనూ ముందుంటారని నిరూపిస్తోంది. వీటి ద్వారా పలు అవకాశాలను కూడా అందుకుంటూ ముందుకెళ్తోంది.

తడిచిన బట్టల్లో అందాలు ఆరబోసింది

తడిచిన బట్టల్లో అందాలు ఆరబోసింది

ఈషా రెబ్బా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ కనిపించింది. బ్లాక్ కలర్ స్విమ్‌సూట్‌లో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. ఫలితంగా తడిచిన బట్టల్లో ఈషా అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X