Iswarya Menon: వయసేమో 29.. వయ్యారాలు మాత్రం 19.. పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ఇందులో మెరూన్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోల్లో ఐశ్వర్యా మీనన్ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రతీ ఒక్కరూ చాలా బాగున్నావంటూ చెప్పుకొస్తున్నారు. అందరినీ తెగ అలరిస్తున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2012లో కదలిల్ సోదప్పువదు ఎప్పడి అనే తమిళ చిత్రంలో సినీ రంగంలో అడుడుపెట్టింది హీరోయిన్ ఐశ్వర్యా మీనన్. ఆ తర్వాత ఆపిల్ పెన్నే, తీయ వేలై సెయ్యనుము కుమారు అనే తమిళ చిత్రాలతో పాటు దసవాల అనే కన్నడ సినిమాలోనూ నటించి మెప్పించింది. నమో భూతాత్మ, మాన్సూన్ మంగోస్, వీర, తమిస్హ్ పదం2, నాన్ సిరితల్, వేజమ్, ఖిలాడీ చిత్రాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.కేవలం తమిళ చిత్రాలే కుకండా తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ క్యూట్ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్ స్టా వేధికగా ఈమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. మెరూన్ కలర్ డ్రెస్సులో మిలమిలా మెరిసిపోతుంది. లాంగ్ స్కిన్ టైట్.. స్లీవ్ లెస్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా ఐశ్వర్యా మీనన్... ఈ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లు కామెంట్లతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యా మీనన్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అందాల ఆరబోతలో బాలీవుడ్ బ్యూటీలను మించిపోయావని పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా హాట్ గా కనిపిస్తున్నావని కొందరు, ఇన్నాళ్లు ఇంత అందాన్ని ఎలా మిస్సయ్యామంటూ మరికొంత మంది చెబుతున్నారు. నువ్వు ఎక్కువగా టాలీవుడ్ చిత్రాల్లోనే కనిపించాలని కోరుతున్నారు.
అందం కోసం చాలానే కష్ట పడుతున్నావు.. నీకు ఫ్యూచర్ ఉంటుందంటూ మరికొంత మంది చెప్పుకొచ్చారు. న్యూచురల్ బ్యూటీ అంటూ ఐశ్వర్యా మీనన్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఐశ్వర్యా మీనన్ ను ఈ డ్రెస్సులో మీరు ఒక్కసారి చూశారంటే లైఫ్ లో మర్చిపోలేరు. ఓసారి ఇటు ఓ లుక్కేయండి. ఐశ్వర్యా మీనన్ అందాలను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











