Krithi Shetty: అన్నీ యాంగిల్స్ లో అవి చూపిస్తూ కృతి హాట్ షో... ఒక్క హిట్ పడితే చాలబ్బ!
మొదటి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లకి క్రష్ గా మారింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. కొంత కాలంగా సరైన హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ .. సోషల్ మీడియా గ్లామర్ డోస్ ను కూడా పెంచి కుర్రాళ్లలో హీట్ ఎక్కిస్తోంది. తాజాగా మరో అదిరిపోయే ఫోటోషూట్ పోస్ట్ చేసి ఆకట్టుకుంది. ఆ వివరాలు...
క్రేజీ హీరోయిన్ గా ... మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కృతి శెట్టి. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

మధ్యలో ఓసారి సక్సెస్ ట్రాక్.... అలా వరుసగా ఈ ముద్దుగుమ్మ శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. వరుసగా డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బంగార్రాజుతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే ఎక్కి దిగిపోయింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయింది.

గ్లామర్ డోస్ పెంచేసి... సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం కూడా డిజాస్టర్ గా ఉండిపోయింది. ఈ క్రమంలోనే మెల్ల మెల్లగా గ్లామర్ డోస్ పెంచి అవకాశాలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అనుకున్నట్టే అవకాశాలు వచ్చాయి కానీ అవేమీ ఆడలేదు. రీసెంట్ గా. ఎన్నో ఆశలతో వచ్చినా కస్టడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో కృతి శెట్టి కెరీర్ సంధిధ్గంలో పడిపోయింది. అలా కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.

ఆరెంజ్ కలర్ డిజైనర్ శారీలో... అయితేనేం గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యూత్ కి ఫేవరిట్ బ్యూటీనే. అందుకే తాజాగా కృతి శెట్టి మళ్లీ మరో సూపర్ ఫోటోషూట్ పోస్ట్ చేసి ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ డిజైనర్ శారీ ధరించి, ఆరెంజ్ బ్లౌజ్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా పోజులు ఇచ్చింది. తన అందాల ఉప్పెనతో కుర్రాళ్లను మరోసారి ముంచేసింది.

అన్ని యాంగిల్స్ లో... నడుము సొగసు, క్లీవేజ్ షో, వీపు వయ్యారాలు.. ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి తన పరువాలను వెదజల్లుతూ మస్తు మస్తు ఫోజులు ఇచ్చింది. మొత్తంగా ఆమె పరువాలు ఉప్పెనలా ఉబికి వస్తూన్నప్పటికి.. క్యూట్ గా కూడా కనిపిస్తోంది. కుర్రాళ్ల లో హాట్ నెస్ పెంచుతోంది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తనకు వరుసగా ఎదురు అవుతున్న పరాజయాలకు.. తన అందంతో చెక్ పెట్టి మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు ప్రయత్నాలను చేస్తోంది.



Click it and Unblock the Notifications











