షర్ట్ విప్పేసి ఇన్నర్ తీసేసిన హీరోయిన్.. రామ్ చరణ్ అక్కగా చేసిన ఈమెను గుర్తు పట్టారా?

ఒకప్పుడు హీరోయిన్లు అంటే సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. దీంతో వాళ్ల కోసం జనాలు ఎగబడుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎంతో మంది ఇందులోనే సందడి చేస్తున్నారు. అందులో క్యూట్ హీరోయిన్ కృతి కర్బంద ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఇప్పుడు కాస్త స్పీడును తగ్గించేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో తనదైన రీతిలో అలరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కృతి కర్బంద కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

బోణీతో మొదలైన కెరీర్:న్యూఢిల్లీకి చెందిన కృతి కర్బంద మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మాయ చేసింది. ఈ రంగంలో ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే కృతి కర్బంద 'బోణీ' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత కన్నడం, హిందీ, తమిళ భాషల్లోనూ ఈమె పలు సినిమాల్లో నటించింది.

Heroine Kriti Kharbanda Latest Beautiful Photos Viral

తెలుగులో చాలా ఆఫర్లు:తెలుగు సినిమాతోనే కెరీర్‌ను ఆరంభించిన కృతి కర్బంద.. ఆ తర్వాత 'అల మొదలైంది', 'తీన్‌మార్', 'మిస్టర్ నూకయ్య', 'ఒంగోలు గిత్త', 'ఓమ్ త్రీడీ' వంటి చిత్రాల్లో నటించింది. అయితే, వీటిలో పెద్దగా విజయాలు అందుకున్న చిత్రాలు లేవు. దీంతో కృతి కర్బంద తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే వేరే భాషల్లో ఆఫర్లు అందుకుంది.

చరణ్ అక్క.. వాటిలోనే:తెలుగులో హీరోయిన్‌గా సరైన హిట్‌ను అందుకోలేకపోయిన కృతి కర్బంద.. 'బ్రూస్‌లీ' సినిమాలో రామ్ చరణ్ అక్కగా నటించింది. ఇది కూడా ఆమెకు విజయాన్ని అందించలేదు. ఇక, దీని తర్వాత ఈ అమ్మడు హిందీ చిత్రాల్లోనే నటించింది. ఇలా 2021 వరకూ వరుసగా మూవీలు చేసి బ్రేకిచ్చింది. ఇక, ఇప్పుడు మాత్రం కృతి 'రిస్కీ రోమియో' అనే సినిమాను చేస్తోంది.

Heroine Kriti Kharbanda Latest Beautiful Photos Viral

అందులో మాత్రం బిజీ:దశాబ్ద కాలానికి పైగానే చాలా భాషల్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న కృతి కర్బంద.. సోషల్ మీడియాలోనూ బాగానే యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ తనకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

గ్లామర్ షోలో తగ్గట్లేదు:కృతి కర్బంద సోషల్ మీడియాలో హద్దు దాటేసి మరీ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతూ ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో గీత దాటేసి మరీ హాట్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఎక్కువగా బట్టలు లేకుండా ఉన్న పిక్స్ కూడా షేర్ చేస్తోంది. తద్వారా కృతి తరచూ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ అవుతోంది.

Heroine Kriti Kharbanda Latest Beautiful Photos Viral

ఏమీ లేకుండా ఫోజులు:స్టార్ హీరోయిన్ కృతి కర్బంద తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ విప్పేసి, లోదుస్తులు తీసేసి మరీ విపరీతంగా షో చేస్తోంది. దీంతో ఈ ఫొటోల్లో ఆమె అందాలు మొత్తం కుర్రకారును యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా కృతి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X