నాకు అలా చేస్తేనే ఇష్టం.. అలాంటి అబ్బాయిలే! ఫేవరేట్ శృంగార భంగిమ చెప్పి షాకిచ్చిన హాట్ హీరోయిన్

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా ఓపెన్‌గా ఉంటున్నారు. సెక్స్ అనేది జీవితంలో ఓ ముఖ్యమైన భాగం అని చెబుతూనే దాని గురించి మాట్లాడేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. పలువురు అందాల భామలు శృంగారం పట్ల తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా హాట్ హీరోయిన్ మలైకా అరోరా తనకిష్టమైన శృంగార భంగిమ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చింది. వివరాల్లోకి పోతే..

లేలేతప్రాయం సొగసులతో హాట్ హీరోయిన్

లేలేతప్రాయం సొగసులతో హాట్ హీరోయిన్

అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ 'దిల్ సే'లో ''చలు ఛయ్య ఛయ్యా ఛయ్య'' అంటూ ప్రేక్షకులకు కొత్త మైకం పరిచయం చేసింది మలైకా అరోరా. నేటికీ తన అందాల్లో ఆవగింజంత మార్పు కూడా రానివ్వని ఈ భామ.. లేలేతప్రాయం సొగసులతో కుర్రకారుకు కిక్కించేలా రెచ్చిపోతోంది.

ఇక్కడ కూడా అందాల రుచి..

ఇక్కడ కూడా అందాల రుచి..

బాలీవుడ్ యువతను ఉర్రూతలూగించిన మలైకా ఆ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రంలో 'రాత్రైనా ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ కుర్రకారులో హీటు పెంచి.. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' అంటూ కేకలు పెట్టించింది మలైకా.

హీటు పుట్టిస్తున్న 45 ఏళ్ల ముదురు భామ..

హీటు పుట్టిస్తున్న 45 ఏళ్ల ముదురు భామ..

ఈ 45 ఏళ్ల ముదురు భామ సోషల్ మీడియాను కూడా వదిలి పెట్టడం లేదు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన సెక్సీ పోజులను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. అందుకే ఈ హాట్ బ్యూటీకి సామాజిక మాద్యమాల్లోను మాంచి ఫాలోయింగ్ ఉంది.

భర్తతో విడాకులు.. ఆ తర్వాత అతనితో

భర్తతో విడాకులు.. ఆ తర్వాత అతనితో

అప్పట్లో ‘మున్నీ బద్ నాము హుయీ' అంటూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన ఈ బ్యూటీ.. 2017లో తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తోంది మలైకా.

అందాల ఆరబోత.. పాపులారిటీ

అందాల ఆరబోత.. పాపులారిటీ

అందాల ఆరబోతలో తనకెవ్వరూ సాటిరారని నిరూపించే మలైకా.. పలు వివాదాలతోనూ పాపులారిటీ పెంచుకుంది. ఇక ఇంటర్వ్యూల్లో అయితే ఈ అమ్మడు మాట్లాడే తీరు అందరినీ ఆకర్షిస్తుంది. ప్రశ్న ఏదైనప్పటికీ ఓపెన్‌గా మాట్లాడటం మలైకా స్టైల్.

సెక్స్ గురించి మలైకా..

సెక్స్ గురించి మలైకా..

ఈ నేపథ్యంలోనే ఇటీవల నేహా దూపియా షోలో పాల్గొన్న మలైకా అరోరా.. సెక్స్ గురించి, తనకిష్టమైన భంగిమ గురించి చెప్పి షో నిర్వహకులతో పాటు అభిమానులుకు కూడా దిమ్మతిరిగేలా చేసింది.

ఫేవరెట్ శృంగార భంగిమ అదే..

ఫేవరెట్ శృంగార భంగిమ అదే..

మీ ఫేవరెట్ సెక్స్ భంగిమ ఏదంటూ నేహా అడిగిన ప్రశ్నకు ఆటం బాంబు పేల్చే సమాధానం ఇచ్చింది మలైకా. ఏ మాత్రం తడుముకోకుండా సెక్స్‌ చేస్తున్నపుడు
పార్ట్‌నర్‌కి తాను పైన ఉండే భంగిమ చాలా ఇష్టమని చెప్పేసింది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
 అలాంటి అబ్బాయిలంటే ఇష్టం

అలాంటి అబ్బాయిలంటే ఇష్టం

అంతాకాదు.. మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో పాటు గెడ్డంతో ఉన్న అబ్బాయిలంటే తనకు ఇష్టమని చెప్పింది మలైకా అరోరా. దీంతో ఈమె మాట్లాడిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X