నువ్ వర్జినా? పెళ్లి చేసుకుంటావా? నెటిజన్స్ తింగరి ప్రశ్నలకి ఇచ్చి పడేసిన యంగ్ హీరోయిన్
ప్రస్తుతం సౌత్ సినిమా నుంచి వెళ్లి నార్త్ సినిమాలో కూడా పాగా వేయాలని చూస్తున్న హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. కాగా ఇలా మెయిన్ గా తమిళ్ సినిమా నుంచి హిందీ లోకి వెళ్ళి తన బోల్డ్ షోతో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ కి సైతం చెమటలు పట్టించిన కోలీవుడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా మాళవిక మోహనన్ అని చెప్పవచ్చు.
కాగా మాళవిక మోహనన్ సౌత్ సినిమాల్లో తక్కువే హాట్ షో చేసింది. తన సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో కిక్ అందిస్తుంది. ఇక ఇలా హిందీ సినిమాలో ఎంటర్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ. కాగా మాళవిక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ లో ఫ్యాన్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కొన్ని నెలల కితమే ఓ సారి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో లేటెస్ట్ గా మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఆమెకి కొన్ని నార్మల్ ప్రశ్నలతో పాటుగా పలు ఇబ్బందికర ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. దీనితో మాళవిక ఒకింత గట్టిగానే రెస్పాండ్ అయ్యింది. తనకి వచ్చిన చాలా ప్రశ్నల్లో ఒక నెటిజన్ మాళవికని పెళ్లి చేసుకుంటాను అని కానీ దానికి మించి నేను మీకు మంచి భర్తగా ఉండగలను దయచేసి నన్ను పెళ్లి చేసుకో.. నీకు భర్తగా కావాలి అంటే ఎలా అవ్వాలి అంటూ ఆమెని అడిగాడు దానికి బదులుగా మాళవిక గట్టి సమాధానమే ఇచ్చింది.
"కానీ... నాకు ఇప్పుడు ఎలాంటి భర్త అవసరం లేదు" అంటూ కొంచెం కఠువుగానే సమాధానం అతనికి వెనక్కి పంపింది. ఇక ఇదొక సమాధానం అయితే తనకి మరో దారుణమైన ప్రశ్న కూడా ఎక్స్ లో ఎదురైంది. కాగా మాళవికని ఒకరు నువ్ వర్జినా అని అడిగిన ప్రశ్నపై ఈ హాట్ బ్యూటీ ఫైర్ అయ్యింది. ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడూ అడగొద్దు నేను కాదు అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. దీనితో ఆ నెటిజన్ తన పోస్ట్ ని డిలీట్ చేసేసాడు కానీ మాళవిక సమాధానం మాత్రం అలానే తన రిప్లైస్ లో ఉండిపోయింది.

దీనితో ఈ రెండు షాకింగ్ ప్రశ్నల విషయంలో మాళవిక ఇచ్చిన సమాధానాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వీటితో పాటుగా మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి కూడా మాళవిక సమాధానం ఇచ్చింది. అలాగే మన టాలీవుడ్ టాప్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై కూడా పలు ఆసక్తికర కామెంట్స్ ని ఆమె చేయగా ప్రస్తుతం తెలుగులో తన సినిమా "ది రాజా సాబ్"లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తోనే ఈ హాట్ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుండగా ఈ సినిమా రిలీజ్ పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











