హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే పలు హిట్లను అందుకున్నా పెద్దగా పాపులారిటీని మాత్రం అందుకోలేకపోయిందామె. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసి వేరే ఇండస్ట్రీల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఆఫర్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అందులో తన ఆటతోనే కాకుండా వ్యవహార శైలితో ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. అక్కడ మాత్రం సక్సెస్

అలా పరిచయం.. అక్కడ మాత్రం సక్సెస్

చదువుకునే రోజుల్లోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మోనాల్ గజ్జర్.. 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను తీసుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, వేరే భాషల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.

 బిగ్ బాస్ అవకాశం.. ప్రేమాయణంతో క్రేజ్

బిగ్ బాస్ అవకాశం.. ప్రేమాయణంతో క్రేజ్

హీరోయిన్‌గా బ్రేక్‌ను అందుకోలేకపోయినా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ మరింత క్రేజ్ అందుకుంది.

 హౌస్‌లోనే కాదు.. బయట కూడా సందడి

హౌస్‌లోనే కాదు.. బయట కూడా సందడి

బిగ్ బాస్ షోలో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోనే ఉంటోంది మోనాల్.

బిగ్ బాస్ క్రేజ్‌.. వరుస ఆఫర్లతో దూకుడు

బిగ్ బాస్ క్రేజ్‌.. వరుస ఆఫర్లతో దూకుడు

బిగ్ బాస్ పుణ్యమా అని మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. అలాగే, మరికొన్ని సినిమాలు, షోలు చేస్తూ బిజీగా మారింది.

 అందులో మాత్రం రచ్చ చేస్తోన్న బ్యూటీ

అందులో మాత్రం రచ్చ చేస్తోన్న బ్యూటీ

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

 హాట్ హాట్ పిక్‌లతో షాకిస్తోన్న హీరోయిన్

హాట్ హాట్ పిక్‌లతో షాకిస్తోన్న హీరోయిన్

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే మోనాల్ గజ్జర్.. తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. తద్వారా సినిమాలు చేయకున్నా నిత్యం హాట్ టాపిక్ అయ్యేలా రెచ్చిపోతోందీ అందాల సుందరాంగి.

గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా

గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా

మోనాల్ గజ్జర్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మొత్తానికి ఈ పిక్‌లో ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ అమ్మడు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X