మోనాల్ టాప్ యాంగిల్ సెల్ఫీ వైరల్: తడిచిన అందాలతో యమ హాట్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయమైన వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. మిగిలిన వాళ్లంతా అవకాశాలను అందుకోలేక కెరీర్‌లను అర్థాంతరంగా ముగించుకున్నారు. అయితే, ఇంకొందరు మాత్రమే మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షో వల్ల మరింత పాపులర్ అయింది. దీంతో మళ్లీ ఈఫర్లను అందుకుంటోంది. అయితే, కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న మోనాల్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది

అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది

టీనేజ్‌లోనే మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే ‘సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను తీసుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది.

బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్‌తో ఫేమస్

బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్‌తో ఫేమస్

తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత ఫేమస్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు వచ్చింది.

Recommended Video

బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
బయట కూడా.. ఇప్పుడు దూరం

బయట కూడా.. ఇప్పుడు దూరం

బిగ్ బాస్‌ షోలో ఉన్నప్పుడు అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలిసి ఎంజాయ్ చేశారు. అయితే, ఈ మధ్య వీళ్లు దూరంగా ఉంటున్నారు.

వరుస ఆఫర్లు... ఇక్కడ చేయట్లే

వరుస ఆఫర్లు... ఇక్కడ చేయట్లే

బిగ్ బాస్ పుణ్యమా అని మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న ‘డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. కానీ, ఇటీవల వేరే భాషల చిత్రాలను చేస్తూ తెలుగుకు దూరమైంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

వరుసగా సినిమాలు చేసినా చేయకున్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

అప్పుడప్పుడూ అందాల విందు

అప్పుడప్పుడూ అందాల విందు


సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. తద్వారా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌కు మజాను పంచడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

టాప్ యాంగిల్ సెల్ఫీతో రచ్చ

టాప్ యాంగిల్ సెల్ఫీతో రచ్చ


తాజాగా మోనాల్ గజ్జర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్ సూట్ వేసుకుని టాప్ యాంగిల్ నుంచి ఫొటో తీసుకుంది. దీంతో తడిచిన దేహంతో ఆమె మెరిసిపోతోంది. ఫలితంగా మోనాల్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X