రెచ్చగొట్టేలా సీతా రామం హీరోయిన్: ఎద అందాలు మరింతగా కనిపించేలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంతో మంది పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు అంటే కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే సంచలనంగా నిలుస్తున్నారు. అందులో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు. అప్పుడెప్పుడో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. తెలుగులో 'సీతా రామం' మూవీతో యమ పాపులర్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

అలా మొదలెట్టిన మృణాల్

అలా మొదలెట్టిన మృణాల్

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న టైంలోనే మృణాల్ ఠాకూర్.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో లీడ్ రోల్స్ చేసింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. తద్వారా అప్పట్లోనే తనకంటూ గుర్తింపును పొందింది.

సీతా రామంతో సంచలనం

సీతా రామంతో సంచలనం

బుల్లితెర నటిగా యమ ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంటరైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీతో పాటు క్రేజ్ కూడా దక్కింది.

సాంగ్‌లో రచ్చ.. నానితోనూ

సాంగ్‌లో రచ్చ.. నానితోనూ

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్న మృణాల్ ఠాకూర్.. తాజాగా Kudiyee Ni Teri అనే సాంగ్‌లో సందడి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్ కూడా కనిపించాడు. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే, ఇప్పటికే మృణాల్ ఠాకూర్.. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే మొదలు కాబోతుంది.

ఆ స్టార్ హీరోలతోనూ ఛాన్స్

ఆ స్టార్ హీరోలతోనూ ఛాన్స్


హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ భామ టాలీవుడ్‌లోని స్టార్ హీరోలతో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంటర్నెట్‌లో ఫుల్ బిజీగా

ఇంటర్నెట్‌లో ఫుల్ బిజీగా

ఆలస్యంగానైనా భారీ స్థాయిలో ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోన్న మృణాల్‌ ఠాకూర్‌.. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ పాపులారిటీని పెంచుకుంటోంది.

బోల్డు షోతో బెంబేలెత్తిస్తూనే

బోల్డు షోతో బెంబేలెత్తిస్తూనే

సోషల్ మీడియాలో మృణాల్‌ ఠాకూర్‌ సుదీర్ఘ కాలంగా రచ్చ రచ్చ చేస్తోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం గ్లామర్‌ను చూపిస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను మృణాల్‌ ఠాకూర్‌ ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు తరచూ ట్రెండింగ్ అవుతోంది.

అదిరే ఫోజులతో మృణాల్

అదిరే ఫోజులతో మృణాల్

సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోన్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రెడీషనల్ డ్రెస్‌లోనే ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X