బట్టలన్నీ విప్పేసిన సీతా రామం హీరోయిన్: ఆ యాంగిల్‌లో బాడీ అంతా చూపిస్తూ!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోవడంతో పాటు పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు.

చాలా కాలం క్రితమే నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. తెలుగులో 'సీతా రామం' మూవీతో హైలైట్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. అది మీకోసమే!

Heroine Mrunal Thakur Stunning Photo Shakes Internet

అలా మొదలైన ప్రయాణం: మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను అందుకున్న మృణాల్ ఠాకూర్.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో నటిగా కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ఆరంభించింది. తద్వారా అప్పట్లోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

సీతా రామంతో మారిందిగా: ఉత్తరాది సీరియళ్లతో ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు గ్రాండ్ ఎంట్రీ దక్కడంతో పాటు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

Heroine Mrunal Thakur Stunning Photo Shakes Internet

సాంగ్‌లో రచ్చ.. అది షాక్: ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్.. ఇటీవలే Kudiyee Ni Teri అనే సాంగ్‌లో సందడి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్ కూడా కనిపించాడు. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కింది. అలాగే, తాజాగా 'Gumraah' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది మాత్రం ఆమెకు భారీ షాక్‌నే ఇచ్చింది.

వరుస ఆఫర్లు.. నానితోనూ: సినిమాల్లోకి ఎంటరైన తర్వాత మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఇప్పటికే ఈ భామ నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, 'పిప్పా', 'ఆంక్ మిచోలీ', 'పూజా మేరీ జాన్' అనే సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Heroine Mrunal Thakur Stunning Photo Shakes Internet

సోషల్ మీడియాలో బిజీగా: గతంలో కంటే ఈ మధ్య కాలంలో మృణాల్ ఠాకూర్ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ తెగ హడావిడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతూ: మృణాల్‌ ఠాకూర్‌ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యమ హడావిడి చేస్తూనే వస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువ శాతం తన గ్లామర్‌ను చూపిస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను మృణాల్‌ ఠాకూర్‌ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ బ్యూటీ పేరు తరచూ హైలైట్ అవుతూనే ఉంది.

Heroine Mrunal Thakur Stunning Photo Shakes Internet

బట్టలు తీసేసిన మృణాల్: సోషల్ మీడియాలో యమ హల్చల్ చేస్తోన్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు వెనక నుంచే విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X