Nabha Natest: నయాగారా ఫాల్స్‌లా నడుము తిప్పేస్తున్ననభా నటేష్ - పద్ధతైన డ్రెస్సులోనే పిచ్చెక్కించే అందాలు

Nabha Natest: నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన నభా నటేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అదుగో సినిమాలో నటించి అందిరనీ ఆహా అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లోనూ కనిపించి మెప్పించింది. అయితే 2019లో రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాత్రం మంచి గుర్తింపునే తెచ్చుకుంది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.

అందం, అభినయం ఉన్నా అంతగా రాని అవకాశాలు
కేవలం తెలుగులోనే కాకుండా కొన్ని కన్నడ చిత్రాల్లోనూ నభా నటేష్ నటించింది. అయినా అక్కడ కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలకేపోయింది. అందంతో పాటు అభినయం కల్గి ఉన్న ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం ఎక్కువగా రావడం లేదు. అయినా అంతగా నిరాశ పడకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లను అందిస్తూ అందరినీ అలరిస్తోంది.

Heroine Nabha Natest Latest Look

పద్ధతైన డ్రెస్సులో పరువాలు ఆరబోస్తూ..
ముఖ్యంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను నభా నటేష్ నెట్టింట పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో టామ్ బాయ్ కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ.. తాజాగా పద్ధతైన డ్రెస్సు వేసుకొని కనిపించింది. రెడ్ కలర్ లెహంగా చోలీ వేసుకొని తన అందాలను ఆరబోసింది. నడుమును నయాగారా ఫాల్స్ లా తిప్పేస్తూ.. ఒంపుసొంపులను ఒలకబోసింది. క్యూట్ క్యూట్ లుక్స్ ఇస్తూ.. కుర్రకారును ఆగం చేస్తోంది.

Nabha Natest Latest Stunning Look Lehanga Choli Photos

శరీరంలోని ప్రతీ భాగాన్ని హైలెట్ చేస్తూ.. నభా నటేష్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఎద అందాలతో పాటు, నడుము, మెడ, బ్యాక్ అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది. ఈ లెహంగా పైకి నెట్టెడ్ చున్నీ వేసుకుంది. కానీ ఈ చున్నీ వేసుకున్నప్పటికీ.. అన్ని అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వన్ సైడ్ మాత్రమే బ్యాంగిల్స్ వేసుకొని, పెద్ద జుంకీలు పెట్టుకొని హెయిర్ లీవ్ చేసింది. మెడలో ఏం వేసుకోకపోయినా ఈ క్యూట్ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తోంది. నభా ఈ ఫొటోలు షేర్ చేసిన గంటలోపే లక్షకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి.

Nabha Natest Latest Stunning Look Lehanga Choli Photos

దర్శక,నిర్మాతల కళ్లల్లో పడేందుకు నభా ప్రయత్నాలు
నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంత అందమైన ముద్దుగుమ్మకు అవకాశాలు ఎందుకు రావట్లేదంటూ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. త్వరలోనే నీవు సినిమాలు చేసి మమ్మల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ ఫొటోల వల్లైనా దర్శక, నిర్మాతల కళ్లలో పడి సినిమా అవకాశాలు దక్కించుకోవాలని నభా నటేష్ గట్టిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని మనమూ కోరుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X