Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు
పేరుకు తెలుగమ్మాయే అయినా.. ఇక్కడి కంటే వేరే భాషల్లోనే ఎక్కువ గుర్తింపును అందుకున్న బ్యూటీ నందినీ రాయ్. హైదరాబాదీ అయిన ఈ అమ్మడికి ఆకట్టుకునే అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. దీనికితోడు ఈమెకు లక్ కూడా అంతగా కలిసి రాలేదు. అందుకే టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన నందినీ ప్రయాణం
సినిమాల మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది నందినీ రాయ్. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందులోకి వెళ్లిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అలా మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.
హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయిన యాంకర్

తెలుగమ్మాయి.. అక్కడ పరిచయం
హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలు చేసింది.

బిగ్ బాస్ ఎంట్రీతో మరింత ఫేమస్
వరుస పెట్టి పలు భాషల్లో సినిమాలు చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, బయట ఫాలోయింగ్‌ను పెంచుకుంది.
డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా: దానికి వయసుతో పని లేదు.. అతడిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ!

ఆఫర్లు లేక అలాంటి వాటికి సిద్ధంగా
తెలుగులో కంటే మిగిలిన భాషల్లోనే నందినీ రాయ్ చాలా సినిమాలు చేసింది. ఇక, ఇప్పుడు మాత్రం ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఎలాంటి ఆఫర్లు వచ్చినా ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అమ్మడు ఆశ్చర్యపరిచింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే
చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా.. నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఇలా ఎప్పుడూ అందులోనే ఉంటూ యమ పాపులర్ అయిపోతోంది.
Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్లో!

ఎప్పుడూ అలాంటివే షేర్ చేస్తోంది
సినిమాల్లో
నటించకున్నా
తన
పేరు
ఎప్పటికీ
గుర్తిండియేలా
నందినీ
రాయ్
వ్యవహరిస్తుంటుంది.
ఇందులో
భాగంగానే
సోషల్
మీడియాలో
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటూ
తరచూ
అందాల
విందు
చేస్తోంది.
మరీ
ముఖ్యంగా
తరచూ
గ్లామర్
ట్రీట్
ఇస్తూ
దిగిన
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేస్తోంది.
దీంతో
ఆమె
ఫాలోవర్లు
పెంచుకోవడంతో
పాటు
నిత్యం
ఇంటర్నెట్‌ను
షేక్
చేసేస్తోంది.
Recommended Video

పాలరాతి శిల్పంలా కనిపించిందిగా
నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో నీటిలో పడుకుని కనిపించింది. ఈ పిక్‌లో ఆమె తెలుపు రంగు డ్రెస్ చుట్టుకుని ఉంది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. శృతి మించి చేసిన ఈ హాట్ షోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.