బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్. ఆకట్టుకునే అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా ఈమెకు లక్ మాత్రం అంతగా కలిసి రాలేదు. అందుకే పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోంది. దీంతో టాలెంట్ ఉన్నా అవకాశాలను అంతగా రప్పించుకోలేపోతోంది.

సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలు పెట్టి.. ఫుల్ పాపులర్

అలా మొదలు పెట్టి.. ఫుల్ పాపులర్

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హైదరాబాదీ అమ్మాయి నందినీ రాయ్. అందులోకి వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అలా మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.

ముందు హిందీలో.. తర్వాత ఇక్కడ

ముందు హిందీలో.. తర్వాత ఇక్కడ

పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి మూవీల్లో నటించింది.

 బిగ్ బాస్ తర్వాత మరింతగా ఫేమ్

బిగ్ బాస్ తర్వాత మరింతగా ఫేమ్

చాలా భాషల్లో సినిమాలు చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే ఎక్కువ ఫేమ్ అయింది.

ఇప్పుడు మాత్రం అలాంటి వాటిలో

ఇప్పుడు మాత్రం అలాంటి వాటిలో


నందినీ రాయ్ తెలుగులో కంటే మిగిలిన భాషల్లోనే చాలా సినిమాలు చేసింది. ఇక, ఇప్పుడు మాత్రం ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఎలాంటి ఆఫర్లు వచ్చినా ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

అందులో రచ్చ చేస్తోన్న లోకల్ నటి

అందులో రచ్చ చేస్తోన్న లోకల్ నటి

సినిమాలు ఉన్న లేకపోయినా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఆ మధ్య లైవ్‌లో ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా తరచూ హైలైట్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోందిగా

గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోందిగా

బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకపోయినా ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేయకుండా జాగ్రత్తలు పడుతోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తరచూ అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.

 బ్రాలెస్‌గా కనిపించిన షాకిచ్చింది

బ్రాలెస్‌గా కనిపించిన షాకిచ్చింది


తాజాగా నందినీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ దిగిన వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె సిల్వర్ కలర్ సూట్ ధరించి కనిపించింది. అంతేకాదు, బ్రా ధరించకుండా ఉంది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. శృతి మించి చేసిన ఈ హాట్ వీడియోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X