టాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చ

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఎంతో మంది లోకల్ బ్యూటీ సినిమాల్లో సత్తా చాటుతున్నారు. అందులో హైదరాబాదీ భామ నందినీ రాయ్ ఒకరు. పేరుకు తెలుగమ్మాయే అయినా.. ఇక్కడి కంటే వేరే భాషల్లోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది. ఈ అమ్మడికి ఆకట్టుకునే అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు.

అందుకే టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నందినీ రాయ్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన నందినీ కెరీర్

అలా మొదలైన నందినీ కెరీర్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులోకి ఎంటరైన తక్కువ సమయంలోనే తన అందచందాలతో మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసి దేశ వ్యాప్తంగా పేరొందింది.

తెలుగమ్మాయి అక్కడ ఫేమస్

తెలుగమ్మాయి అక్కడ ఫేమస్

పేరుకు హైదరాబాదీ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత ‘మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి మూవీలు చేసింది.

 బిగ్ బాస్ ప్రవేశంతో పాపులర్

బిగ్ బాస్ ప్రవేశంతో పాపులర్

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ఈ షో వల్ల భారీగా పాపులర్ అయింది.

అలాంటి వాటిలోనూ చేస్తోంది

అలాంటి వాటిలోనూ చేస్తోంది

బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్ కెరీర్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆఫర్లకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చేసింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా లేకున్నా.. హీరోయిన్ నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ హల్‌చల్ చేస్తోంది. ఇలా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.

Recommended Video

Pitta Kathalu Team Interview With Ramya Krishna
ఎక్కువగా అలాంటి ఫొటోలతో

ఎక్కువగా అలాంటి ఫొటోలతో

బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకున్నా నందినీ రాయ్ సోషల్ మీడియాలో చేసే హడావిడికి నిత్యం వార్తల్లోనే ఉంటోంది. దీనికి కారణం ఈ అమ్మడు తరచూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతుండడమే. మరీ ముఖ్యంగా తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తూ హైలైట్ అయిపోతోంది.

అద్దం ముందు హాట్ సెల్ఫీతో

అద్దం ముందు హాట్ సెల్ఫీతో

తాజాగా నందినీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్‌లోని అద్దం ముందర నిల్చుని తన స్పోర్ట్స్ బ్రాను పైకి లేపి చూపిస్తోంది. ఫ్యాట్ తగ్గతుందని చూపించిన ఇది తెగ హైలైట్ అవుతోంది. దీంతో ఆమె నాభి అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. నందినీ ఈ హాట్ షోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X