Nandini Rai Hot Photo షర్ట్ విప్పేసి అందాల విందు..ఘాటుగా షాకిచ్చిన తెలుగమ్మాయి

ఆకట్టుకునే అందంతో పాటు హాట్ హాట్ లుక్స్‌తో మాయ చేస్తున్న వారిలో హైదరాబాదీ బ్యూటీ నందనీ రాయ్ ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిందీ బ్యూటీ. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో మిగిలిన భాషల్లోనూ మూవీలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నందనీ రాయ్.. తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్ట్ విప్పేసిన ఓ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా మొదలైన కెరీర్.. మిస్ ఆంధ్రాగా

అలా మొదలైన కెరీర్.. మిస్ ఆంధ్రాగా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్. ఆరంభంలోనే తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రాగానూ గెలుపొందింది. ఇక, ఆ తర్వాత ఎన్నో బ్రాండ్లకు ప్రచారం కూడా చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

తెలుగమ్మాయి.. బాలీవుడ్‌లో ఎంటర్

తెలుగమ్మాయి.. బాలీవుడ్‌లో ఎంటర్

తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే అయినప్పటికీ.. నందినీ రాయ్ ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది. ఫలితంగా సినిమా అవకాశాలను కూడా అక్కడే ముందుగా అందుకుంది. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే మూవీతో ఎంటరై.. 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

బిగ్ బాస్‌లో ప్రవేశం.. ఫుల్ పాపులర్

బిగ్ బాస్‌లో ప్రవేశం.. ఫుల్ పాపులర్

తెలుగులో పలు సినిమాల్లో నటించినా.. నందినీ రాయ్‌కు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ మూడో రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో ఎంతో ఇనోసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు.. మంచి ఆటతీరుతో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. తద్వారా ఫుల్ పాపులర్ అయిపోయింది.

స్పీడు పెంచింది... అక్కడా... ఇక్కడా

స్పీడు పెంచింది... అక్కడా... ఇక్కడా

చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. అద్భుతమైన యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నప్పటికీ నందినీ రాయ్ పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఏకంగా బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. అదే సమయంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తోంది. ఇక, సతీష్ వేగేశ్న తెరకెక్కించిన 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

బోల్డు పాత్రలో మెప్పించిన హీరోయిన్

బోల్డు పాత్రలో మెప్పించిన హీరోయిన్

ఇంత కాలం సినీ రంగంలో తనదైన శైలిలో మెప్పించిన నందినీ రాయ్.. తాజాగా 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్ చేసింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సిరీస్‌కు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా ఇది భారీ క్లిక్కులతో దూసుకుపోతోంది. ఇక, ఇందులో నందినీ రాయ్ పోషించిన బోల్డ్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది.

అందులో మాత్రం రచ్చ చేస్తోన్న భామ

అందులో మాత్రం రచ్చ చేస్తోన్న భామ

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఆ మధ్య లైవ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలూ చేసింది.

Recommended Video

Pitta Kathalu Team Interview With Ramya Krishna
బౌండరీ దాటిన నందినీ గ్లామర్ ట్రీట్

బౌండరీ దాటిన నందినీ గ్లామర్ ట్రీట్

తెరపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ నందినీ రాయ్ అందాల విందు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె రెడ్ కలర్ షర్ట్ వేసుకుని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు.. బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, అందులో ఆమె థైస్ కూడా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన రావడంతో ఇది వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X