జాకెట్ వేసుకోవడం మరిచిన నందిత: ఉల్లిపొర లాంటి చీరలో మొత్తం చూపిస్తూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా హవాను చూపిస్తుండగా.. మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నా అవకాశాలను అంతగా అందుకోవడం లేదు. అలాంటి వారిలో నందితా శ్వేత ఒకరు. కన్నడ అమ్మాయే అయినా దక్షిణాది మొత్తం ప్రభావాన్ని చూపించిన ఈ అమ్మడు.. భారీ ఆఫర్లను మాత్రం సొంతం చేసుకోలేకపోతోంది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా ఎంట్రీ.. వరుస చిత్రాలు

అలా ఎంట్రీ.. వరుస చిత్రాలు


మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే అంటే 2008లోనే నందితా శ్వేత 'నందా లవ్స్ నందిత' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ 'అట్టకత్తి' అనే తమిళ చిత్రం చేసింది. అక్కడి నుంచి దాదాపు మూడు సంవత్సరాల పాటు తమిళంలో పది సినిమాల వరకూ చేసి ఓ రేంజ్‌లో హవా చూపింది.

తెలుగులోకి... సక్సెస్ కాలేదు

తెలుగులోకి... సక్సెస్ కాలేదు


తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే నందితా శ్వేత 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో తమిళంలోనే సినిమాలు చేసింది. తర్వాత టాలీవుడ్‌లో 'శ్రీనివాస కల్యాణం', 'బ్లఫ్ మాస్టర్', 'ప్రేమకథా చిత్రం2' వంటి చిత్రాల్లో నటించింది.

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగానే

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగానే

టాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న నందితా శ్వేత.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఫలితంగా ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు. పైగా భారీ ఆఫర్లు కూడా ఆశించిన రీతిలో రాలేదు. దీంతో తమిళం, కన్నడంలోనే సినిమాలు చేస్తూ బిజీ అయింది.

కెరీర్‌కు గ్యాప్.. ఓటీటీలోనూ

కెరీర్‌కు గ్యాప్.. ఓటీటీలోనూ

ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన నందితా శ్వేత 2021లోనే తమిళం, తెలుగులో కలిపి దాదాపు పది సినిమాల్లో నటించింది. అయితే, 2022లో మాత్రం 'జెట్టీ' అనే తెలుగు సినిమాను మాత్రమే చేసింది. దీని తర్వాత మాత్రం నందితా శ్వేత సినిమాలు ఒప్పుకోలేదు. కానీ, ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగానే

సోషల్ మీడియాలో బిజీగానే

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న నందితా శ్వేత పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకెళ్తోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

నందితా శ్వేత సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అంతేకాదు, ఎక్కువగా క్లీవేజ్ షో చేసే వాటిని వదులుతోంది. దీంతో నందితా ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె బాగా హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

జాకెట్ లేకుండానే నందితా

జాకెట్ లేకుండానే నందితా


కొంత కాలంగా సోషల్ మీడియాలో గీత దాటి మరీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్న నందితా శ్వేత.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె జాకెట్‌ను కిందకు జరిపి మరీ ట్రాన్స్‌పరెంట్ శారీలో హాట్ షో చేస్తోంది. ఫలితంగా నందితా ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కి.. వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Read more about: nandita swetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X