అద్దం ముందు నందిత శ్వేత స్టన్నింగ్ షో: ఆమెనిలా చూస్తే చెమటలు పట్టాల్సిందే!

తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలను అందుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోతోన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది.. తెలుగులో మంచి మంచి చిత్రాలను చేసింది.

వాటి ఫలితాలను పక్కన పెడితే ఆమె రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి. దీంతో ఈ మధ్య కొన్ని ఆఫర్లు అందుకుటోంది. ఇక, సోషల్ మీడియాలో సందడి చేసే నందిత.. తాజాగా ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

అలా వచ్చి ఫుల్ బిజీగా: మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే హైలైట్ అయిన నందిత శ్వేత 'నందా లవ్స్ నందిత' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ 'అట్టకత్తి' అనే తమిళ చిత్రంలోనూ చేసింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయిన నందితా.. అక్కడ పది చిత్రాలకు పైగానే నటించింది.

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

తెలుగులో ఆ మూవీల్లో: తమిళంలో వరుస చిత్రాలతో హవాను చూపిస్తోన్నప్పుడే నందిత శ్వేత 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించినా ఆమెకు ఆశించిన రీతిలో ఆఫర్లు దక్కలేదు. దీంతో మళ్లీ తమిళంలోనే సినిమాల్లో నటించింది. మళ్లీ టాలీవుడ్‌లో 'శ్రీనివాస కల్యాణం', 'బ్లఫ్ మాస్టర్', 'ప్రేమకథా చిత్రం2' వంటి చిత్రాలతో అలరించింది.

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

సినిమాలే కాదు షోలు: అదిరిపోయే అందంతో పాటు అభినయంలోనూ రాణిస్తోన్న నందిత శ్వేతకు ఆశించిన రీతిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె తెలుగు, తమిళంలో ఎక్కడ వీలైతే అక్కడ నటిస్తోంది. అదే సమయంలో బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చిన నందిత.. 'ఢీ' షోలో ఓ సీజన్‌కు జడ్జ్‌గా వ్యవహరించింది. ఇందులో మెప్పించినా.. ఎందుకనో తర్వాతి సీజన్‌లో మాత్రం కొనసాగలేదు.

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

వరుస చిత్రాలతో బిజీ: హీరోయిన్‌గా నందిత శ్వేత పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అయితే, 2022లో మాత్రం 'జెట్టీ' అనే తెలుగు సినిమాను మాత్రమే చేసింది. కానీ, ఇది ఇంకా విడుదల కాలేదు. దీని తర్వాత మాత్రం నందిత శ్వేత సినిమాలు పెద్దగా చేయలేదు. కానీ, గత ఏడాది వరుసగా 'హిడింబ', 'మంగళవారం' వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

అందులో యాక్టివ్‌గానే: హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నందిత శ్వేతకు ఆశించిన రీతిలో ఆఫర్లు రావట్లేదు. కానీ, ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరాశ పరచకుండా ఈ చిన్నది సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో హైలైట్: నందిత శ్వేత సోషల్ మీడియాలోనూ బాగానే హల్చల్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మాత్రం మరింత రచ్చ లేపుతోన్న ఈ చిన్నది.. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది. అంతేకాదు, ఎక్కువగా క్లీవేజ్ షో చేసే వాటిని వదులుతోంది. దీంతో నందితా ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వచ్చి.. ఆమె తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

Heroine Nandita Swetha Latest Sizzling Photo Gone Viral

జిమ్‌లో స్టన్నింగ్ షో: ఈ మధ్యన సోషల్ మీడియాలో హద్దు దాటుతోన్న హీరోయిన్ నందిత శ్వేత.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని మరీ హాట్ షో చేస్తోంది. ఫలితంగా నందితా మొత్తం అందాలు బాగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X