జాకెట్ విప్పేసి షాకిచ్చిన నందిత: లోపలివి మొత్తం కనిపించేలా ఎక్స్‌పోజింగ్

సాధారణంగా సినీ రంగంలో రాణించాలంటే అందం, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. లక్ కూడా వాళ్లకు సహకరించాలి. అది లేకపోవడం వల్లే ఎంతో మంది హీరోయిన్లు కెరీర్ పరంగా ఇబ్బంది పడుతోన్నారు. అందులో నందితా శ్వేత ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ చిన్నది.. ఆశించిన రీతిలో అవకాశాలను మాత్రం దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా నందిత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అప్పుడే ఎంట్రీ.. ఫుల్ బిజీగా:మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న సమయంలోనే నందితా శ్వేత 'నందా లవ్స్ నందిత' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ 'అట్టకత్తి' అనే తమిళ చిత్రంలో నటించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయిన నందితా.. అక్కడ పది చిత్రాలకు పైగానే చేసింది.

Heroine Nandita Swetha Latest Stunning Photos Viral

టాలీవుడ్‌లోకి.. ఆఫర్లొచ్చినా:కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో హవాను చూపిస్తోన్నప్పుడే నందితా శ్వేత 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అందులో మెప్పించినా ఆమెకు ఆశించిన రీతిలో ఆఫర్లు దక్కలేదు. దీంతో మళ్లీ తమిళంలోనే సినిమాలు చేసింది. మధ్యలో టాలీవుడ్‌లో 'శ్రీనివాస కల్యాణం', 'బ్లఫ్ మాస్టర్', 'ప్రేమకథా చిత్రం2' వంటి చిత్రాల్లో కనిపించింది.

Heroine Nandita Swetha Latest Stunning Photos Viral

అక్కడా ఇక్కడా... ఢీ షోలో:అందంతో పాటు యాక్టింగ్‌తోనూ అదరగొడుతోన్న నందితా శ్వేతకు ఆశించిన రీతిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె తెలుగు, తమిళంలో ఎక్కడ వీలైతే అక్కడ నటిస్తోంది. అదే సమయంలో బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చిన నందిత.. 'ఢీ' షోలో ఓ సీజన్‌కు జడ్జ్‌గా చేసింది. ఇందులో మెప్పించినా.. ఎందుకనో తర్వాతి సీజన్‌లో మాత్రం కంటిన్యూ అవలేదు.

అప్పటి నుంచి స్లోగా చేస్తూ:హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత నందిత శ్వేత పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అయితే, 2022లో మాత్రం 'జెట్టీ' అనే తెలుగు సినిమాను మాత్రమే చేసింది. కానీ, ఇది ఇంకా విడుదల కాలేదు. దీని తర్వాత మాత్రం నందితా శ్వేత సినిమాలు పెద్దగా చేయడంలేదు. కానీ, ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Heroine Nandita Swetha Latest Stunning Photos Viral

అందులో మాత్రం మరింత:అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ మంచి పేరు తెచ్చుకున్న నందితా శ్వేతకు ఆశించిన రీతిలో ఆఫర్లు రావట్లేదు. కానీ, ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరాశ పరచకుండా ఈ చిన్నది సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.

Heroine Nandita Swetha Latest Stunning Photos Viral

అందాలను ఆరబోస్తోందిగా:సుదీర్ఘ కాలంగా నందితా శ్వేత సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఈ మధ్య కాలంలో మాత్రం పంథాను మార్చుకున్న ఈ చిన్నది.. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అంతేకాదు, ఎక్కువగా క్లీవేజ్ షో చేసే వాటిని వదులుతోంది. దీంతో నందితా ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వచ్చి.. ఆమె ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Heroine Nandita Swetha Latest Stunning Photos Viral

జాకెట్ విప్పేసిన నందిత:ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హద్దు దాటుతోన్న హీరోయిన్ నందితా శ్వేత.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె జాకెట్‌ను విప్పేసి మరీ హాట్ షో చేస్తోంది. ఫలితంగా నందితా లోపలి, నాభి అందాలు బాగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Read more about: nandita swetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X