నిధి అగర్వాల్ ఎద అందాల రచ్చ: టైట్ టాప్‌లో మొత్తం కనిపించేలా!

టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు వరుసగా విజయాలను అందుకున్నా.. పెద్దగా ఆఫర్లను దక్కించుకోలేకపోతోన్నారు. మరికొందరు మాత్రం పెద్దగా సక్సెస్‌లు రాకున్నా.. అవకాశాలను మాత్రం బాగానే పట్టేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నిధి అగర్వాల్ ఒకరు. అందం, అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ.. కెరీర్‌లో హిట్లను మాత్రం సరిగా సొంతం చేసుకోలేదు. కానీ, సినిమా మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిధి అగర్వాల్ కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

లోకల్ బ్యూటీ.. అక్కడ ఎంట్రీ:హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలోనే నిధి అగర్వాల్ పుట్టింది. అంతేకాదు, ఆమె చదువు కూడా నగరంలోనే సాగింది. అనంతరం ఈమె కుటుంబం కర్నాటకకు వలస వెళ్లింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అంటే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

 Heroine Nidhhi Agerwal Latest Fabulous Photos Viral

వరుస ఫ్లాపులతోనే మొదలు:ఆరంభంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. కానీ, ఇది ఆమెకు గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు అందుకుంది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలో నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి.

బిగ్గెస్ట్ హిట్.. మరోసారి ఫ్లాప్:వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా నిధి అగర్వాల్‌‌కు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం పాలైంది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

 Heroine Nidhhi Agerwal Latest Fabulous Photos Viral

పవన్ మూవీ.. వాటిలో కూడా:హీరోయిన్‌గా ఎంటరైనప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండాఆఫర్లను అందుకుంటోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాలనూ చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.

 Heroine Nidhhi Agerwal Latest Fabulous Photos Viral

సోషల్ మీడియాలో సందడే:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి అస్సలు తీరిక లేకుండా గడుపుతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలు వదులుతూనే ఉంటోంది.

 Heroine Nidhhi Agerwal Latest Fabulous Photos Viral

ఎక్కువగా హాట్ షోతో రచ్చ:సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే రచ్చ గురించి తెలిసిందే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత ఎక్కువైపోయింది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో నిధి అగర్వాల్ నిత్యం వార్తల్లోనే ఉండడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

 Heroine Nidhhi Agerwal Latest Fabulous Photos Viral

నిధి గ్లామర్ ఫొటోలు వైరల్:నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె క్యాజువల్ గ్రీన్ కలర్ టాప్‌ను ధరించి యమ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలను ఆరబోసేసి విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X