బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!
సోషల్ మీడియా వాడకం పెరుగుతోన్న కొద్దీ చాలా మంది అమ్మాయిలు హద్దులు దాటుతున్నారు. అందులోనూ సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటీమణులైతే అందాల ఆరబోతతో రెచ్చిపోతూ కుర్రకారును హుషారెత్తిస్తున్నారు. తద్వారా వాళ్లు కూడా జనాలతో పాటు సినీ పెద్దల దృష్టిలో పడుతున్నారు. అదే సమయంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. రావడం రావడమే బోల్డు సినిమాతో వచ్చిన ఈ బ్యూటీ.. చాలా కాలంగా తన అందచందాలతో రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలిందీ భామ. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

బోల్డ్ మూవీతో వచ్చిన పాయల్
పంజాబీలో హీరోయిన్‌గా బిజీగా గడుపుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింతగా హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అదే సమయంలో ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయింది.

టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంటూ
ఒక్క సినిమాతో అందరినీ తన వైపునకు తిప్పుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ నర్తించింది. ఇప్పుడు 'త్రీ రోజెస్' అనే మరో వెబ్ సిరీస్ చేసింది.

ఆఫర్ల వెల్లువ.. ఆ భాషల్లో కూడా
పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో కలిసి ఓ సినిమాను చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే, పంజాబీలో రెండు చిత్రాలు పట్టాలపై ఉన్నాయి. ఇలా అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ కెరీర్‌ను ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఈ అమ్మడు భారీగా సంపాదిస్తోంది.

ప్రియుడితో కలిసే ఉంటోందిగా
వరుస సినిమాలతో హవాను చూపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను సైతం అంతే ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో ప్రేమాయణం సాగిస్తోండడమే. ఇటీవలే అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఉంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకేచోట నివసిస్తున్నారు. ఇక, 'త్రీ రోజెస్' సిరీస్‌లో సౌరభ్ హీరోగా చేశాడు కూడా.

అందులో ఎప్పుడూ రచ్చ చేస్తూ
సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ గణనీయంగా పెంచుకుంటోంది. ఇలా ఈ బ్యూటీ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
అందాలు మొత్తం చూపిస్తూనే
చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్ తన అందచందాలతో షేక్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఇలా ఇంటర్నెట్‌లో ఓ ఊపు ఊపి పడేస్తోంది.
Recommended Video

హాట్ వీడియోను వదిలిన నటి
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా లేకుండానే ఎల్లో కలర్ బ్లేజర్‌ను ధరించింది. అది కూడా ఓపెన్‌గానే పెట్టింది. అలా ఎన్నో యాంగిల్స్‌లో ఆమె ఎద అందాలు కనిపించేలా సందడి చేసింది. ఇంకేముంది.. ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











