పొట్టి షార్ట్‌పై బెడ్ మీద పాయల్ అలా.. థండర్ థైస్ షో చూపిస్తూ... వెనక నుంచి అతడేమో అలా చేస్తూ...!

సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల చూపు తనవైపుకు తిప్పుకునే బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేసే ఈ బ్యూటీ.. తాజాగా పొట్టి షార్ట్ పై అతడితో అలా కనిపించి తనపై మరింత ఆసక్తిని పెంచింది. పైగా బెడ్ పై అలా చేస్తూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం..

సరినా హిట్ కోసం ప్రయత్నాలు: టాలీవుడ్‌లోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే ఓవర్ నైట్ స్టార్ అవుతారు. సంచలనం సృష్టిస్తారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ గట్టి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Heroine Payal Rajput posted a hot video. Now it has gone viral

సూపర్ క్రేజ్: ఆర్ఎక్స్స్ 100 చిత్రంతో అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసిన ఈ పాయల్‌ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించి అక్కట్టుకుంది. 'అనగనగా ఓ అతిథి' సినిమాతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌ కూడా చేసి ఓటీటీ లో మెరిసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Heroine Payal Rajput posted a hot video. Now it has gone viral

సోషల్ మీడియాలో హాట్ హాట్ గా: అలా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దు గుమ్మ ఎవరూ ఊహించని విధంగా హాట్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇందులో భాగంగానే తరచుగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. అలాగే, ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది.

Heroine Payal Rajput posted a hot video. Now it has gone viral

బెడ్ పై అలా పోజులూ: తాజాగా మరో కొత్త వీడియోను షేర్ చేసింది. ఇందులో పాయల్.. పొట్టి షార్ట్ లో బెడ్ పై కనిపించింది. కెమెరాకు పాజులు ఇస్తూ హాట్ ఫోటోషూట్ చేసింది. ముద్దు ముద్దు పోజూలు ఇచ్చింది. కెమెరా మెన్.. వెనక నుంచి డోర్ దగ్గరికి వేసి ఆమె ఇచ్చే పోజులను మస్తుగా ఫోటోలు తీశాడు. అయితే పాయల్ ఇచ్చిన పోజులు క్యూట్ క్యూట్ గా బలే ఉన్నాయి. ఆమెను చూస్తే మళ్లీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ముఖ్యంగా ఆమె తుండర్ థైస్ షో చూస్తే అదిరిపోయింది. ఆమె హావభావాలు కూడా మత్తు ఎక్కించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'మంగళవారం అనే సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసింది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ఆసక్తిని రేపింది. ఈ కథ 1990ల నేపథ్యంలో నడుస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రం మంచి హిట్ అందుకుంటుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X