twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి రెచ్చిపోయిన పూజా హెగ్డే: టాప్ అందాలు కనిపించేలా తెర తీసేసి!

    |

    చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటన.. కట్టిపడేసే హావభావాలతో హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ పూజా హెగ్డే. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

    ఫలితంగా దేశ వ్యాప్తంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. గ్లామర్ కంచె తెంచేసి మరీ ట్రీట్ ఇస్తోన్న ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

    పూజా అలా వచ్చి.. ఇలా పాపులర్

    పూజా అలా వచ్చి.. ఇలా పాపులర్

    మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పూజా హెగ్డే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా పరాజయమే ఎదురైంది.

    స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!

    అప్పటి నుంచి వరుస విజయాలే

    అప్పటి నుంచి వరుస విజయాలే

    ఆరంభంలోనే వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బంది పడిన పూజా హెగ్డే.. 'అరవింద సమేత.. వీరరాఘవ'తో సక్సెస్‌ బాట పట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో తన పేరును మారుమ్రోగేలా చేసింది.

     వరుసగా మూడు డిజాస్టర్లతో దెబ్బ

    వరుసగా మూడు డిజాస్టర్లతో దెబ్బ

    విజయాల పరంపరతో పూజా హెగ్డే రేంజ్ భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంది. అయితే, ఇటీవలే ఆమె 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది డిజాస్టర్‌గా మిగలడంతో పూజాకు భారీ షాక్ తగిలింది. అలాగే, 'ఆచార్య' కూడా డిజాస్టర్ అయింది. ఇక, విజయ్‌తో కలిసి చేసిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: బ్రాతో హాట్ సెల్ఫీ.. ఆమెనిలా చూశారంటే!మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: బ్రాతో హాట్ సెల్ఫీ.. ఆమెనిలా చూశారంటే!

    భారీ సినిమాలు.. చేస్తుందా లేదా

    భారీ సినిమాలు.. చేస్తుందా లేదా

    టాలీవుడ్‌లో పూజా హెగ్డే హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు భారీ ఫ్లాపులు ఎదురైనా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే, హరీశ్ - పవన్ కలయికలో వచ్చే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలో నటిస్తుందో లేదో తెలియట్లేదు. కానీ, విజయ్ దేవరకొండ మూవీ చేస్తోంది.

    అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్‌గా

    అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్‌గా

    వరుసగా తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

    బ్రాతో ఇలియానా హాట్ సెల్ఫీ: ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజుబ్రాతో ఇలియానా హాట్ సెల్ఫీ: ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజు

    అందాలతో వల వేస్తోన్న భామ

    అందాలతో వల వేస్తోన్న భామ

    పూజా హెగ్డే సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. ఇలా ఈ మధ్య మరింతగా రెచ్చిపోతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

    బికినీలో మరోసారి రెచ్చిపోయి

    బికినీలో మరోసారి రెచ్చిపోయి

    బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బికినీ ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ క్షణాల్లో విపరీతంగా వైరల్‌ అయిపోయాయి.

    English summary
    Tollywood Star Heroine Pooja Hegde Very Active in Social Media. Now She Shared Beach Photoshoot in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X