Don't Miss!
- News
వచ్చే ఎన్నికలపై కేంద్ర మాజీ మంత్రి జోస్యం.. వైసీపీ, టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే?
- Lifestyle
పిల్లలను మీజిల్స్, రుబెల్లా కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
- Finance
rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన పూనమ్: అందాల విందులో హద్దు దాటేసి.. షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, అందం పాటు అన్ని రకాల టాలెంట్లు ఉన్నా కూడా.. వారిలో చాలా మంది సరైన గుర్తింపును అందుకోలేరు. ఫలితంగా ఆఫర్లను దక్కించుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా. చాలా కాలంగా సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్.. అందాల విందులో హద్దు దాటేసి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ఆ సంగతులు మీకోసం!

మోడలింగ్ రంగంలోనే సత్తా చాటింది
సినిమా నటి అవ్వాలన్న లక్ష్యంతో చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది పూనమ్ బజ్వా. అక్కడ తన అందాలతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. తద్వారా మోడలింగ్ రంగంలో తన సత్తాను చాటుకుంది.

‘మొదటి సినిమా'నే మొదటి సినిమా
మోడలింగ్ రంగంలో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే పూనమ్ బజ్వా.. 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి.

తెలుగులో నో బ్రేక్.. టాటా చెప్పేసింది
ఫస్ట్ మూవీ తర్వాత పూనమ్ బజ్వాకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆమె నవదీప్‌తో కలిసి 'ప్రేమంటే ఇంతే', అక్కినేని నాగార్జున సరసన 'బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. దీంతో తెలుగు పరిశ్రమకు ఈ బ్యూటీ టాటా చెప్పేసింది.

వాటిలో మాత్రం సత్తా చాటిన బ్యూటీ
టాలీవుడ్‌లో సినిమాలు చేయకున్నా.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వచ్చింది పూనమ్ బజ్వా. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ అయింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌లో కీలక పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది.

సినిమాలు లేకున్నా అలా టచ్‌లోనే
గతంలో మాదిరిగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది పూనమ్ బజ్వా. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటోంది.

ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్ చేస్తోన్న భామ
సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో భాషల్లో నటించిన పూనమ్ బజ్వా.. ఎక్కువ శాతం సంప్రదాయమైన పాత్రలనే చేసింది. గ్లామర్ రోల్స్‌కు ఓకే చెప్పని కారణంగానే అవకాశాలను దూరం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ కాకరేపుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది.

హాట్ హాట్ ఫొటోలతో షాకిచ్చిన బ్యూటీ
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని ఉంది. అలాగే, థైస్‌ను కూడా చూపిస్తూ కవ్విస్తోంది. తద్వారా కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. పూనమ్ షేర్ చేసిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ రావడంతో ఇవి వైరల్ అయ్యాయి.