బెడ్‌పై అలా కనిపించి షాకిచ్చిన పూనమ్: సినిమాల్లో అలా.. రియల్‌గా ఇలా.. రచ్చ చేస్తోన్న హీరోయిన్

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. అందుకు హీరోయిన్ పూనమ్ బజ్వానే ఉదాహరణ. అన్ని క్వాలిటీలు ఉన్న ఈ బ్యూటీ.. తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసి.. వేరే భాషల్లో సినిమాలు చేసుకుంటోంది. కానీ, సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్‌లో ఉంటోందామె. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ బజ్వా ఊహించని విధంగా క్లీవేజ్ షో చేసింది. ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో వదిలింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

క్లీవేజ్ షోతో కాక రేపుతోన్న గోవా బ్యూటీ ఇలియానా

అలా మొదలైన కెరీర్.. ఫుల్ ఫేమస్

అలా మొదలైన కెరీర్.. ఫుల్ ఫేమస్


సినిమాల్లో నటిచాలన్న పట్టుదలతో పూనమ్ బజ్వా చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఇలా కొంత మంది మేకర్ల దృష్టిలో పడడంతో వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుని ఫేమస్ అయిపోయింది.

తెలుగు సినిమానే ‘మొదటి సినిమా'

తెలుగు సినిమానే ‘మొదటి సినిమా'

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పూనమ్ బజ్వా.. 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.

 టాలీవుడ్‌లో నిరాశ.. బైబై చెప్పేసింది

టాలీవుడ్‌లో నిరాశ.. బైబై చెప్పేసింది

'మొదటి సినిమా' తర్వాత పూనమ్ బజ్వాకు టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మరోసారి నవదీప్‌తో కలిసి 'ప్రేమంటే ఇంతే', అక్కినేని నాగార్జున సరసన 'బాస్' అనే సినిమాల్లో నటించింది. వీటితో పాటు 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు బ్రేక్‌ ఇవ్వలేదు. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది.

అక్కడ మాత్రం అమ్మడు ఫుల్ బిజీనే

అక్కడ మాత్రం అమ్మడు ఫుల్ బిజీనే

తెలుగులో సినిమాలు చేయకున్నా.. పూనమ్ బజ్వా దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌లో నటించిందీ బ్యూటీ.

ఎప్పుడూ అందులోనే సందడి చేస్తూ

ఎప్పుడూ అందులోనే సందడి చేస్తూ

ఇప్పటికీ దక్షిణాదిలో వరుస సినిమాలతో హవాను చూపిస్తోన్న పూనమ్ బజ్వా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇలా అన్ని ప్రాంతాల వారికి ఈ అమ్మడు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలనూ వదులుతూ ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

 సినిమాల్లో అలా... రియల్‌గా ఇలాగ

సినిమాల్లో అలా... రియల్‌గా ఇలాగ

పూనమ్ బజ్వా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఎక్కువగా హోమ్లీ పాత్రలనే పోషించింది. ఎప్పుడూ గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న వాటిలో కనిపించలేదు. అయితే, ఆ లోటును సోషల్ మీడియా ద్వారా పూడ్చేస్తుందీ అమ్మడు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించినా.. ఇందులో మాత్రం అందాల విందు చేస్తోంది. తరచూ అలాంటి ఫొటోలనే వదులుతూ సెగలు రేపుతోందీ భామ.

బెడ్‌పై అలా కనిపించి షాకిచ్చిందిగా

బెడ్‌పై అలా కనిపించి షాకిచ్చిందిగా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై పడుకుని.. ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని ఉంది. తద్వారా కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. పూనమ్ బజ్వా షేర్ చేసిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X