క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!

సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించాలంటే అస్సలు సాధ్యమయ్యే పనే కాదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోతే ఎక్కువ కాలం ఈ రంగంలో కొనసాగలేరు. ఇలా ఎంతో మంది హీరోయిన్లు అర్థాంతరంగా కనుమరుగైపోయారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. అన్ని టాలెంట్లు ఉన్నా ఈ అమ్మడు లక్ లేకపోవడంతో హీరోయిన్‌గా రాణించలేకపోయింది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు దూరమైంది. అయితే, ఈ మధ్య కాలంలో పూనమ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి!

మన అమ్మాయే... అలా ఫేమస్

మన అమ్మాయే... అలా ఫేమస్

పూనమ్ బజ్వా విశాఖపట్నంలోనే జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. ఆ వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందాలతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. తద్వారా ఫుల్ ఫేమస్ అయింది.

మొదటి సినిమాతో పరిచయం

మొదటి సినిమాతో పరిచయం

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పూనమ్ బజ్వా.. 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి గుర్తింపును తెచ్చింది. ఫలితంగా ఆమె చాలా ఆఫర్లను అందుకుంది.

సక్సెస్ రాలేదు.. కెరీర్‌కు గ్యాప్

సక్సెస్ రాలేదు.. కెరీర్‌కు గ్యాప్

పూనమ్ బజ్వా 'మొదటి సినిమా' తర్వాత నవదీప్‌తో కలిసి 'ప్రేమంటే ఇంతే', అక్కినేని నాగార్జున సరసన 'బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో తెలుగు పరిశ్రమలో పూనమ్ చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు.

ఆ భాషల్లో పేరు... భారీ చిత్రం

ఆ భాషల్లో పేరు... భారీ చిత్రం

టాలీవుడ్‌లో సినిమాలు చేయకున్నా పూనమ్ బజ్వా.. కెరీర్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ అయింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌లో కీలక పాత్ర చేసింది. అయితే, ఈ సినిమా మాత్రం ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

సోషల్ మీడియాలో హడావిడి

సోషల్ మీడియాలో హడావిడి

కొంత కాలంగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది పూనమ్ బజ్వా. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించిన పూనమ్ బజ్వా.. ఎక్కువ శాతం డీ గ్లామర్ పాత్రలనే చేసింది. గ్లామర్ రోల్స్‌కు ఓకే చెప్పని కారణంగానే చాలా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

హాట్ ట్రీట్ ఇచ్చే ఫొటోలు షేర్

హాట్ ట్రీట్ ఇచ్చే ఫొటోలు షేర్

పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ మాత్రమే ధరించి ఉంది. ఇలా తెగ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా పూనమ్ షేర్ చేసిన ఫొటోలన్నీ తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X