Poonam Bajwa: బికినీ భామ అందాల సోయగాలు.. అలా చూస్తూ ఉండిపోతారంతే!
పూనమ్ బజ్వా.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. "మెదటి సినిమా"తో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పరుగు సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ లైనేసే అమ్మాయిగా అందాలన్నీ ఆరబోస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి ఆమే కలల రాణి అయిపోయింది. అంతటి క్రేజ్ సంపాధించుకున్న ఈ క్యూట్ బ్యూటీ తాజాగా మరోసారి తన అందాలను ఆరబోసింది. ముఖ్యంగా బికినీ వేసుకుని మరీ హై ఓల్టేజీ షో చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పరుగు సినిమా తర్వాత ఈ క్యూట్ బ్యూటీ.. బాస్ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. హీరోయిన్ గా నయనతార చేయగా.. పూనం కూడా ప్రధాన పాత్ర పోషించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది. కానీ కళావతి 2, ఎన్టీఆర్ కథానాయకుడు కనిపించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈమె అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. అందుకే ఆమె సినిమాలకు దూరం అయినప్పటికీ... సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.

సోషల్ మీడియా వేధికగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన అందమైన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. గత కొంత కాలంగా అయితే తన హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాను హీటెక్కిస్తోంది. గ్లామర్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడ్తోంది. పరువాల విందుతో పిచ్చెక్కిస్తోంది. 38 ఏళ్ల వయసులోనూ పూనమ్.. పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.... కవ్విస్తోంది.

అయితే తాజాగా ఇన్ స్టా వేదికగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో మరోసారి బికినీ వేసుకుని రెచ్చిపోయింది. అందులో పూనమ్ బజ్వా చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్లూ కలర్ టాప్ వేసుకున్న ఈమె చిన్న ఈమె ఎండలో కూర్చుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. సన్ గ్లాసెస్ పెట్టుకుని పైకి చూస్తూ మరీ సెల్ఫీ తీసుకుంది. ఈ ఫొటోలు చూస్తుంటేనే కుర్రకారు గుండెల్లో హీటెక్కిపోతున్నారు.

పూనం జబ్వా షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె అందాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆమెను చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య మరీ హాట్ గా తయారువుతున్నావు హాట్ బ్యూటీ అంటూ ఒకరు చెప్పగా... నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నామంటూ మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఆ హాట్ బ్యూటీ అందాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











