39 ఏళ్ల వయసులో పూనం బజ్వా పరువాలు.. అమ్మడి అతి షోకి అంతా ఆగమే!
పూనం బజ్వా.. అచ్చమైన పంజాబీ భామ. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈ ముద్దుగుమ్మ "మొదటి సినిమా"తో 2005లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఎవరూ ఊహించని స్థాయిలో అభిమానుల్ని సంపాధించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ప్రేమంటే ఇంతే, బాస్ వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత తంగిగాగి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది. ఆ తర్వాత పెవల్ అనే సినిమాతో తమిళ్ లో, చైన టౌన్ అనే సినిమాతో మలయాళంలో, శికారి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది. ఇలా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకుంది. అన్ని చోట్లా అద్భుతమైన అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తోంది.

ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

ముఖ్యంగా బ్లాక్ కలక్ చిన్న చెడ్డీ వేసుకున్న ఈమె పైన లోనెక్ టాప్ వేసుకుంది. అటు ఇటూ వంగుతూ మరి తన అందచందాలను ఆరబోసింది. ఆమె ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నామని మరికొంత మంది చెబుతున్నారు. ఈ మధ్య మరీ హాట్ గా తయారువుతున్నావు హాటీ అంటూ ఒకరు చెప్పగా... నువ్వేం చూపించాలి అనుకుంటున్నావో మాకు తెలుసంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఎంతో హాట్ గా ఉన్న పూనం బజ్వా అందాలను మీరు కూడా ఓసారి చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











