బ్లాక్ బికినీలో అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ హాట్ ట్రీట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ వారిలో కొందరు మాత్రమే వెంటనే స్టార్‌డమ్‌ను అందుకుంటున్నారు. అయితే ఎంతో మంది ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనా నైపుణ్యం ఉన్నా సరైన అవకాశాలు పడుతున్నా తరువాతి సినిమా వెతుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. టాలెంట్ ఉన్నా పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేక పోతోంది. తాజాగా అఖండ సినిమాతో హిట్ అందుకున్న ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఆమె తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 'మిర్చి లాంటి కుర్రాడు'తో

'మిర్చి లాంటి కుర్రాడు'తో

ఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అదే సినిమా తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ సినిమా ఆమెకు పెద్ద గుర్తింపు అయితే తీసుకు రాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ అభిజీత్ హీరోగా నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

డిజాస్టర్ టాక్

డిజాస్టర్ టాక్

ఆ సినిమా కూడా కలిసి రాకపోవద్మ్తో చాలా రోజులకు 'కంచె' సినిమాతో రీలాంచ్ అయింది. కంచే జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఉత్తమ నటిగా ఆమె కూడా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా చాలా సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

ఆఫిసర్ పాత్రలో

ఆఫిసర్ పాత్రలో

ఇక ఆమె కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో మూడేళ్ళ తరువాత నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించగా ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ పాత్రలో కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమె కెరీర్‌లోనే భారీ విజయం నమోదయింది. ఆ తరువాత మోహన్ బాబు లీడ్ రోల్‌ లో చేసిన చేసిన 'సన్ ఆఫ్ ఇండియా'లో ఆఫిసర్ పాత్రలో నటించి మెప్పించింది.

అందాలన్నీ కనిపించేలా

అందాలన్నీ కనిపించేలా

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తాజాగా వెకేషన్ ఎన్జాఉ చేస్తున ఆమె తన బికినీ ఫోటోను సోషల్ మీడియాలో వదిలింది. ఆమె హాట్ గా కనిపిస్తూ ఉండడమే కాక అందాలన్నీ కనిపించేలా కనువిందు చేసింది

అందాలన్నీ కనిపించేలా

అందాలన్నీ కనిపించేలా

బ్లాక్ బికినీలో ఆమె అందాలు ఆరబోస్తూ బౌండరీలను దాటేసి మరీ గ్లామర్ షో చేసింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఇది వైరల్ అయిపోయింది. ఆమె అద్భుతంగా ఉందని అంటూ ఆమె పిక్ కు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X