అందాల ఆరబోతలో హద్దు దాటిన ప్రగ్యా జైస్వాల్: బటన్స్ మొత్తం తీసేసి రెచ్చిపోయిన హీరోయిన్

సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాలు చేయకున్నా హీరోయిన్లంతా ఇప్పుడు ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారు. ఒకటి రెండు మూవీల్లో నటించినా సరే తరచూ వార్తల్లో నిలిచేలా ఫేమస్ అవుతున్నారు. దీనికి కారణం చాలా మంది నటీమణులు అందాల విందు చేస్తుండడమే. అందులో కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎనలేని గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బటన్స్ మొత్తం తీసేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. ఆ మూవీలో పాపులర్

అలా ఎంట్రీ.. ఆ మూవీలో పాపులర్

మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ప్రగ్యా జైస్వాల్.. 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు పేరు దక్కింది.

 వరుస ఫ్లాపులతో ప్రగ్య ఇబ్బందులు

వరుస ఫ్లాపులతో ప్రగ్య ఇబ్బందులు

'కంచె' చిత్రంతో ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ కారణంగానే సినిమాల వేగం తగ్గించేసింది. అయితే, ఇప్పుడు బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

 బాలయ్య మూవీలో భాగమైన ప్రగ్య

బాలయ్య మూవీలో భాగమైన ప్రగ్య

ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్లే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

మరో సీనియర్ హీరోతో జోడీ కట్టింది

మరో సీనియర్ హీరోతో జోడీ కట్టింది

చాలా గ్యాప్ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు రూపొందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ సీనియర్ హీరో శ్రీకాంత్‌కు జోడీగా నటిస్తుందని తెలిసింది.

Recommended Video

Pragya Jaiswal Most Glamorous Show Ever || Filmibeat Telugu
అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

 అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది

అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది

ఇంటర్నెట్‌లో ప్రగ్యా జైస్వాల్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్రాళ్ల హృదయాలకు గాయాలు చేస్తోంది. ఇక, ఈ మధ్య ఘాటు ఫొటోలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న ఈ అమ్మడు.. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ రచ్చ చేసేస్తుంది.

బటన్స్ మొత్తం తీసేసిన హీరోయిన్

బటన్స్ మొత్తం తీసేసిన హీరోయిన్

ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్, ప్యాంట్ బటన్స్ తీసేసి అందాల విందు చేస్తోంది. మొత్తంగా ఇందులో బౌండరీలను దాటేసి మరీ గ్లామర్ షో చేసింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోవడంతో ఆమె హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X