Pragya Jaiswal: ప్యాంట్ మరచి ఫోటోలకు ఫోజులిచ్చిన బాలయ్య హీరోయిన్.. నెవర్ బిఫోర్ అందాలు.. చూశారా?

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ స్టార్ స్టేటస్ దక్కించుకోని హీరోయిన్స్ లో ప్రగ్యా జైస్వాల్ పేరు కనిపిస్తుంది. టాలెంట్ ఉన్నా, మంచి అందం ఉన్నా ఆమె ఎందుకో కానీ పెద్దగా అవకాశాలు రాబట్టు కోలేక పోతోంది. తాజాగా అఖండ సినిమాతో హిట్ అందుకున్న ఆమె ఆ తరువాత సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం మొదలు పెట్టింది. మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటుందో ఏమో కానీ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె కేవలం పైన మాత్రమే షర్ట్ ధరించి ఒక ఫోటో వదిలింది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

అలా హీరోయిన్ గా ఎంట్రీ

అలా హీరోయిన్ గా ఎంట్రీ

పూణేలో పుట్టి పెరిగిన ప్రగ్యా జైస్వాల్ చిన్న నాటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేది. అక్కడే చదువులు కూడా పూర్తి చేసిన ఆమె చదువుకునే రోజుల్లో మోడలింగ్ లో అడుగుపెట్టింది. అయితే అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు 'విరట్టు' అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఆమెకు కూడా నటన మీద మంచి ఇంట్రెస్ట్ ఉండడంతో వెంటనే ఒప్పేసుకుంది.

అభిజిత్ తో కలిసి

అభిజిత్ తో కలిసి

అలా ఆమె చేసిన 'విరట్టు' సినిమా తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయి విడుదల అయింది. ఆ సినిమా ఆమెకు పెద్ద గుర్తింపు అయితే తీసుకు రాలేదు కానీ మరో సినిమా అవకాశం మాత్రం వచ్చేలా చేసింది. అలా ఈమె బిగ్ బాస్ అభిజీత్ హీరోగా నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

వరుస డిజాస్టర్లు

వరుస డిజాస్టర్లు

ఆ సినిమా కూడా ప్రగ్యాను ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆమె చాలా రోజులకు 'కంచె' సినిమాతో రీ లాంచ్ అయింది. 'కంచె' సినిమాకు జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఉత్తమ నటిగా ఆమె కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ దెబ్బకు ఆమె వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె నటించిన చాలా సినిమాలు బోల్తా కొట్టాయి.

Recommended Video

KGF Chapter 2 : Kannada And Telugu Ruling Indian Box Office | RRR Movie | Filmibeat Telugu
అఖండతో హిట్ కొట్టి

అఖండతో హిట్ కొట్టి

అలా 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' లాంటి ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఆమె కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించగా ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ పాత్రలో కనిపించి మెప్పిందింది.

ప్యాంట్ మరచి

బాలయ్య-బోయపాటి కాంబో వర్కౌట్ కావడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమె కెరీర్‌లోనే భారీ విజయం అందుకుంది. ఇక ఈ సినిమా హిట్ అయిన తరువాత కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదో ఏమో తెలియదు కానీ తన హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె వైట్ టాప్ లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో టాప్ ధరించింది కానీ కింద భాగంలో మాత్రం కేవలం లోదుస్తులతో వదిలేసింది. దీంతో ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X