షర్ట్ బటన్స్ తీసేసి రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్: హద్దు దాటి మరీ అందాలు ఆరబోసిన బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రేక్షకుల అభిమానం దక్కుతోంది. అదే సమయంలో అవకాశాలను కూడా భారీ స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్ నైపుణ్యం ఉన్నా సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఆరంభంలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అంతగా హిట్లను అందుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది ప్రగ్యా. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. భారీ విజయంతో

అలా పరిచయం.. భారీ విజయంతో

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. దీనికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు పేరు వచ్చింది.

ప్రగ్యకు వరుస దెబ్బలు తగలడంతో

ప్రగ్యకు వరుస దెబ్బలు తగలడంతో

'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.

బాలయ్యకు జోడీగా నటిస్తోన్న భామ

బాలయ్యకు జోడీగా నటిస్తోన్న భామ

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్లే ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది.

ఆ సీనియర్ హీరోతోనూ జతకట్టింది

ఆ సీనియర్ హీరోతోనూ జతకట్టింది

యంగ్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాకపోవడంతో ప్రగ్యా జైస్వాల్ సీనియర్లతో జతకడుతోంది. ఇప్పటికే బాలయ్యతో కలిసి నటిస్తోన్న ఈ భామ.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'లోనూ కీలక పాత్రను చేస్తోంది. డైమండ్ రత్నబాబు రూపొందిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ సీనియర్ హీరో శ్రీకాంత్‌కు జోడీగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

ప్రగ్యా జైస్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న బ్యూటీ

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోన్న బ్యూటీ

సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్రాళ్ల హృదయాలకు గాయాలు చేస్తోంది. ఇక, ఈ మధ్య ఘాటు ఫొటోలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న ఈ అమ్మడు.. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

షర్ట్ బటన్స్ విప్పేసి ప్రగ్యా హల్‌చల్

షర్ట్ బటన్స్ విప్పేసి ప్రగ్యా హల్‌చల్

హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ బటన్స్ తీసేసి అందాల విందు చేస్తోంది. మొత్తంగా ఇందులో బౌండరీలను దాటేసి మరీ గ్లామర్ షో చేసింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X